మేజర్ చంద్రకాంత్
సినిమా టైటిల్:- మేజర్ చంద్రకాంత్తారాగణం:- NT రామారావు, మోహన్ బాబు, నగ్మాసంగీతం:- MM కీరవాణిదర్శకత్వం:- K రాఘవేంద్రరావుభాష:- తెలుగుసంవత్సరం:- 1993
సినిమా టైటిల్:- మేజర్ చంద్రకాంత్తారాగణం:- NT రామారావు, మోహన్ బాబు, నగ్మాసంగీతం:- MM కీరవాణిదర్శకత్వం:- K రాఘవేంద్రరావుభాష:- తెలుగుసంవత్సరం:- 1993
Movie Title:-Ketu Duplicatu
Cast Crew:-Rajendra Prasad, Surabhi
Music:-Koti
Director:-Relangi Narasimha Rao
Language:-Telugu
Year:-1995
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
నా మనసే మాటే వినదే
నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అడిగే
కాదనకే కునుకే పడదే పడదే..., పడదే..
ఓ క్షణం నవ్వునే విసురు
ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు
ఓ క్షణం తీయవే ఉసురు
చూస్తు చూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చేరడం చెప్పవా ఆ
నాలో ప్రేమంతా నేనే మోయ్యాలా
కొద్దిగా సాయమే చెయ్యవా
ఇంకెంత సేపంట నీ మౌన బాష
కరుణించవే కాస్త త్వరగా.
నువ్వు లేని నను నేను ఏం చేసుకుంటా
వదిలెయ్యకే నను విడిగా ఆఆఆఆ
ఊఊఊ ఊఊ ఊ
ఓ క్షణం ప్రేమగా పిలువు
ఓ క్షణం గుండెనే తెరువు
ఓ క్షణం ఇవ్వవా చనువు
ఓ క్షణం తోడుగా నడువు
ఆమె
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే
నాలోకం నాదే ఎపుడు
నీ మైకం కమ్మే వరకు
నీ కలనీ కనేదెపుడు
ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే
మనస్సుకే మనస్సుకే ముందే
రాసి పెట్టేసినట్టుందే
అందుకే కాలమే నిన్నే
జంటగా పంపినట్టుందే
Movie Title:-Seethamma Vakitlo Sirimalle ChettuCast Crew:-Venkatesh, Mahesh Babu, Samantha And AnjaliMusic:-Manisharma, Mickey J MeyerDirector:-Srikanth AddalaLanguage:-TeluguYear:-2013
Guna 369 Cast Crew:-
Movie Title:-Guna 369
Cast Crew:-Karthikeya, Anagha
Music:-Chaithan Bharadwaj
Director:-Arjun Jandhyala
Language:-Telugu
Year:-2019
PRODUCER : KOLA MANIKANTA LYRICS : KOLA YADAGIRI GOUD MUSIC : ANJI PAMIDI FEMALE SINGER : BATTU SAILAJA MALE SINGER : RANGA