Come on everybody its time to roll
let is welcome the indian girl
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
చరణం : 1
ఇండియా పిల్లే ఇంగో
ఇటాలీ కళ్లే స్వింగో
నేను ఓ మెరుపుల మాంగో
పరువంలో ఫ్లెమింగో
హే.. మేనులో మాగ్నెట్ పొంగో
మాటలో చాక్‌లెట్ భంగో
నేనొక కరెంటు రింగో
తాకితే తల తిరిగింగో
రెడ్ వైన్ బాటిల్ నే
కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజెల్ నేనే...
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
చరణం : 2
ఆడదాం టాంగో టాంగో
అదరనీ కాంగో భంగో
జీవితం షార్టో లాంగో తిప్పేద్దాం స్టీరింగో
(అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా)
పాడదాం సాంగో సాంగో తోడుగా సింగో సింగో
అడుగులే రైటో రాంగో నడిచేస్తే థ్రిల్లింగో
(అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా)
స్పేసే దాటేసే స్పైసీ డాన్సేస్తేస్కైసే స్టెప్సేయవా..
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
చరణం : 3
ఆశలే ఒకటో రెండో
హద్దులే ఉండవు లెండో
ఈ కళ్ళు రెండూ విండో
మూసేటందుకు ఫ్రెండో
ఆఆఆ మెరుపులో బెండుందండో
నెలవంక వంకరదండో
అన్నోడు పిచ్చడండో అందాన్నే చూడండో
నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి