Alapinchana Abhinayinchana Song Lyrics in Telugu | Pralaya Simham Movie Lyrics in Telugu |

 


Alapinchana Abhinayinchana
P. Susheela S. Janaki
Raj-Koti · Raj-Koti
C Narayana Reddy
Suman, Sumalatha

పల్లవి: 
ఆలపించనా ఆ.. ఆ.. ఆ.. ఆ 
అభినయించనా ఆ.. ఆ.. ఆ.. ఆ

ఆలపించనా ఆ.. ఆ.. ఆ.. ఆ
అభినయించనా ఆ.. ఆ.. ఆ.. ఆ
పలికే గొంతుకలో 
కత్తుల స్వరములు చుట్టుకొని 
పలికే గొంతుకలో 
కత్తుల స్వరములు చుట్టుకొని 
కదిలే అడుగులో రగిలే 
నిప్పుల గజ్జలు కట్టుకొని

ఆలపించనా ఆ.. ఆ.. ఆ.. ఆ
అభినయించనా ఆ.. ఆ.. ఆ.. ఆ

చరణం 1: 
మనసే మసి అవుతుంటే మధుర గీతమా 
బ్రతుకే బలి అవుతుంటే సరస నాట్యమా 
మనసే మసి అవుతుంటే మధుర గీతమా 
బ్రతుకే బలి అవుతుంటే సరస నాట్యమా
మీకుందీ  పసి మనసు 
మాకుందీ రస హృదయం 
కమినీ బంగిమలు మీకు మధురిమలు 
తనివి తీర చూడండిరా 
మా కాలి నెత్తురులు  మీకు అత్తారులు    
కరువు తీర పిల్చండిరా  
ఆలపించనా ఆ.. ఆ.. ఆ.. ఆ
అభినయించనా ఆ.. ఆ.. ఆ.. ఆ

చరణం 2: 
దూకే జలపాతానికి ఆనకట్టలా 
ఉరిమే ప్రళయ సింహానికి ఉక్కు సంకెలా  
దూకే జలపాతానికి ఆనకట్టలా 
ఉరిమే ప్రళయ సింహానికి ఉక్కు సంకెలా  
దాగదురా విషనేత్రం ఆగదురా యుగధర్మం 
కట్లు తెంచుకొని గట్లు ముంచుకొని 
కాలనెజ్జరులు పొంగగా 
తారులు పెళ్లగిళ్ళ విరులు తుళ్ళిపడ 
విలయ తాండవం చేయిగా 
 
ఆలపించనా ఆ.. ఆ.. ఆ.. ఆ
అభినయించనా  ఆ.. ఆ.. ఆ.. ఆ
పలికే గొంతుకలో 
కత్తుల స్వరములు చుట్టుకొని 
పలికే గొంతుకలో 
కత్తుల స్వరములు చుట్టుకొని 
కదిలే అడుగులో రగిలే 
నిప్పుల గజ్జలు కట్టుకొని

Ye Doora Theeralalo Song lyrics in Telugu | Ekkada Ninnu Vedakali Song Lyrics in Telugu | Janaki Weds Sriram Movie Song Lyrics in Telugu



Starring: Rohit, Gajala, Rekha, Prema
Music : Ghantaadi Krishna
Lyrics- Chaitanya Prasad
Singers : S P Balasubramanyam
Producer: S Ramesh Babu
Director: Anji Seenu
Year: 2003


అతడు 
ఏ... దూర తీరాలలో
వుందో నా చెలి
ఎనాడూ నా కంటికీ 
కనిపిస్తుందో... మరీ

అతడు
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
ఆమె:
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

అతడు
హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ
ఆమె:
ఆమనికై ఇల కోయిలలా నే
తనకై చూస్తున్నానని

అతడు
నువ్వైనా కబురందించాలి 
చల్లని చిరుగాలీ
ఆమె:
ఎన్నడు తరగని ప్రేమకు
నువ్వే ఊపిరి పోయాలి

అతడు
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా

అతడు
హ... పువ్వు నవ్వితే
తన నవ్వే అనుకొని చూస్తున్నా
అటుగా పరుగులు తీస్తున్నా
మువ్వ మోగతే 
ఆ అలికిడి తనదే అనుకున్నా
పొరబడి ఎదురే చూస్తున్నా
రెక్కలు తొడిగిన గువ్వను నేనై
దిక్కులు అన్నీ వెతికానూ
దివిలో తారలు నా కన్నులుగా
భువినంతా గాలించానూ
ఆశే నేనై శ్వాసే తానై 
నిలిచా తనకోసం.
నాలో చదరని ప్రేమకు సాక్షం
నేలా ఆకాశం
ఆమె:
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

ఆమె:
చిన్ని గుండెలో కలిగందే
కమ్మని తుళ్ళింతా
యేదో తెలియని పులకింతా
పిలిచినంతలో మనసంతా 
తియ్యని గిలిగింతా
నాలో ఏమిటీ ఈ వింతా
వేకువ పొద్దున మందారాన్నై
వాకిట ఎదురే చూస్తున్నా..
పాపిట దిద్దినా సిందూరానికీ
పరమార్థం లా నేనున్నా..
జగములు యేలే జానకిరాముని 
సగమే నేనమ్మా
జతగా తానే కలిసే వరకు 
బతికే శిలనమ్మా
అతడు
ఎక్కడ నిన్నూ వెతకాలి
ఎవరిని నేనూ అడగాలి
రావే నా చెలియా
ఆమె:
వెన్నెల కురిసే జాబిల్లి
నా యెద ఊసే చెప్పాలి
తనతో ఈ వేళ

అతడు
హృదయమనే ఈ కోవెలలో తన
రూపే ప్రతిమై వుందనీ
ఆమె:
ఆమనికై ఇల కోయిలలా 
నే తనకై చూస్తున్నానని

అతడు
నువ్వైనా కబురందించాలి చల్లని చిరుగాలీ
ఆమె:
ఎన్నడు తరగని ప్రేమకు
నువ్వే ఊపిరి పోయాలి

Nee Vayasutho Namassu Song Lyrics in Telugu | Nayudu Gaari Kutumbam Songs Lyrics in Telugu

చిత్రం: నాయుడు గారి కుటుంబం (1996)
నటీనటులు: సుమన్,సంఘవి,కృష్ణంరాజు



Movie Title:-Nayudu Gaari Kutumbam
Cast Crew:-Suman, Sanghavi, Krishnam Raju
Music:-Koti
Director:-Boina Subba Rao
Language:-Telugu
Year:-1996