Mabbullo Chamdrammaa Song Lyrics in Telugu | మబ్బులో చంద్రమ్మా | N T Rama Rao |




Movie Title:-Superman
Cast Crew:-N T Rama Rao, Jayapradha
Music:-K Chakravarthy
Director:-V Madhusudhan Rao
Language:-Telugu



Superman Song Lyrics in Telugu
సూపర్ మ్యాన్ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు


ఆమె:
హే హే హయ్

హే హే హే హే

సూపర్ మ్యాన్(లాలలల)

సూపర్ మ్యాన్(లాలలల)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)


అతడు

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం


ఆమె

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం


అతడు

మబ్బులో  చంద్రమ్మా

చంద్రమ్మా చంద్రమ్మా చంద్రమ్మా

మెల్లికెళ్ళి తిరిగే మెరుపమ్మా

మెరుపమ్మా మెరుపమ్మా

మెరుపుతో ఉరుముకు పెళ్ళమ్మా

బుల్లెమ్మ బుడతమ్మ

బుజ్జమ్మ బుల్లెమ్మ


ఆమె

మబ్బుల్లో చంద్రయ్యా

చంద్రయ్యా చంద్రయ్యా చంద్రయ్యా

మగరాయుడివి నువ్వయ్యా

నువ్వయ్యా నువ్వయ్యా

మెరుపుతో ఉరుముకు పెళ్ళైతే

వానయ్య వరదయ్యా

వరదయ్యా వానయ్య


చరణం 1:

అతడు :

హే హెహెహే

హె హె హే హే


ఆమె

లాగు పైకి లాగు

నేను నీలో వదిగే లాగు (లలలల)


అతడు

పాకు పైకి పాకు

నరనరాల్లో ఇమిడే లాగు (లలలల)


ఆమె

ఆగు కాస్త ఆగు

జోరు చూస్తే గుండెలు జారు (లలలల)


అతడు

జారు అలా జారు

జారడల్లో ఉంది జోరు (లలలల)


ఆమె

వయసే వయసును లాగేది

మనసా పిదపా జారేది


అతడు

నేనే నీకు వయసంట

నువ్వే నాకు మనసంట


ఆమె

ఇక్కడే లేదంట

మనసరి జంట మనమే మనమంట


అతడు

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం


ఆమె

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం

చిక్ చిక్ బం బం చిక్ జా బం బం


అతడు

అబ్బలో చంద్రమ్మా...

చంద్రమ్మా చంద్రమ్మా చంద్రమ్మా

మెల్లికెళ్ళి తిరిగే మెరుపమ్మా

మెరుపమ్మా మెరుపమ్మా


ఆమె

మబ్బుల్లో చంద్రయ్యా...

చంద్రయ్యా చంద్రయ్యా చంద్రయ్యా

మగరాయుడివి నువ్వయ్యా

నువ్వయ్యా నువ్వయ్యా


అతడు

కాస్త ముద్దు చేస్తా

ఇంకా కాస్తని మారాం చేస్తా (లలలల)


ఆమె

ఇస్తా కొసరు ఇస్తా

ఆగు కాస్తని ఆటాడిస్తా (లలలల)


అతడు

వస్తా ఎదురు వస్తా

వచ్చి వచ్చి దూసుకుపోతా (లలలల)


ఆమె

చూస్తా అది చూస్తా

చూచి చూచి చొచ్చుకుపోతా (లలలల)


అతడు

చొచ్చుకుపోయే వయసుంది

దూసుకుపోయే దుడుకుంది


ఆమె

పచ్చిగా చెప్పాలనుకుంది

పక్కకు రమ్మని పిలిచింది


అతడు

పక్కకు వస్తే ఏది పక్కని

పక్కున నవ్వింది


అతడు

మబ్బులో చంద్రమ్మా

చంద్రమ్మా చంద్రమ్మా చంద్రమ్మా

మెల్లికెళ్ళి తిరిగే మెరుపమ్మా

మెరుపమ్మా మెరుపమ్మా


ఆమె

మబ్బుల్లో చంద్రయ్యా

చంద్రయ్యా చంద్రయ్యా చంద్రయ్యా

మగరాయుడివి నువ్వయ్యా

నువ్వయ్యా నువ్వయ్యా!


అతడు

హే హే హే

హెహెహే హే


ఆమె

సూపర్ మ్యాన్(లాలలల)

సూపర్ మ్యాన్(లాలలల)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)

సూపర్ మ్యాన్ (మ్యాన్ మ్యాన్)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు