Ketu Duplicatu Movie - Nee Kosam Prathi Kshanam Song Lyrics Telugu | Ketu Duplicatu | 1995 Movie | Neekosam prathi, Song Rajendra Prasad, Surabhi | నీ కోసం ప్రతీక్షణం

 Ketu Duplicatu Cast Crew:-

Movie Title:-Ketu Duplicatu

Cast Crew:-Rajendra Prasad, Surabhi

Music:-Koti

Director:-Relangi Narasimha Rao

Language:-Telugu

Year:-1995


అతడు 

ఓ..ఓ..ఓ..ఓ

ఓ..ఓ..ఓ...ఓ

ఓ..ఓ....ఓ..ఓ...ఓ.

ఒ..ఓ..ఓ..ఓ..ఓ..

నీ కోసం ప్రతీక్షణం

నిలువెల్లా నిరీక్షణం


రగుగులుతున్న హృదయంలో ఓ/ఓ/ఓ 

ప్రణయం నీకే అంకితం

నిను చూడని నా కనుపాపాలలో

కొలువుండదు ఏ ఉదయం


నీ కోసం ప్రతీక్షణం

నిలువెల్లా నిరీక్షణం

ఈ పాట మీకు అందించిన వారు


ఎదను మీటిన కమ్మని రాగము

కలగ మారినదా


ఆమె 

ఎదట ఉందని నమ్మిన స్వర్గము

కరిగి పోయినదా


అతడు 

ముడులువేసిన మరుని దీవెన

ముగిసి పోదు కద


ఆమె 

శత జన్మలకూ జత వీడని నీ

స్మృతి నీడని నా పయణం..

నీ కోసం ప్రతీక్షణం

నిలువెల్లా నిరీక్షణం

రగుగులుతున్న హృదయంలో ఓ/ఓ/ఓ 

ప్రణయం నీకే అంకితం


అతడు 

నిను చూడని నా కను/పాపాలలో

కొలువుండదు ఏ ఉదయం


ఆమె 

రుణము తీరిన తియ్యని స్నేహము

మరపురాదు కదా


అతడు 

అలల మాదిరి తీరని దాహము

అలసిపోదు కదా..


ఆమె 

చినుకు చేరని నడి ఎడారిని.

నడక ఎంత హృదా.


అతడు

తడి ఆరని నీ ఎద కోనలలో.

చిగురించద వలపు వనం.


ఆమె 

నీ కోసం ప్రతీక్షణం

నిలువెల్లా నిరీక్షణం


అతడు

రగుగులుతున్న హృదయంలో ఓ/ఓ/ఓ 

ప్రణయం నీకే అంకితం


ఆమె 

నిను చూడని నా కనుపాపాలలో

కొలువుండదు ఏ ఉదయం..


ఓ..ఓ..ఓ..ఓ

ఓ..ఓ..ఓ...ఓ.

ఓ..ఓ....ఓ..ఓ...ఓ..

ఒ..ఓ..ఓ..ఓ..ఓ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు