Naa B C Centerlu Song Lyrics In Telugu | Winner | Sai Dharam Tej, Rakul Preet | Thaman SS | Telugu Party Songs | నా బి సి సెంటర్లు రాసివేస్తానే

Song Name: Naa B C Center'lu
Movie: Winner
Starring: Sai Dharam Tej and Rakul Preet
Music: Thaman SS
Singers: Nakash Aziz, Sharmila, Antara
Lyrics: Bhaskarabhatla



 అతడు 
నా బి సి సెంటర్లు రాసివేస్తానే
నీ ఎ సెంటర్లో వచ్చి టెంటేస్తానే
నా బి సి సెంటర్లు రాసివేస్తానే
నీ ఎ సెంటర్లో వచ్చి టెంటేస్తానే
నా థియేటర్లో నీకు షో వేస్తానే
నా ప్రేమెంత మాసు దో చూపిస్తానే
ఆమె 
అయితే వస్తా
ఐ లవ్ యూ చెపుతా
ఓవర్సీస్ రైట్స్ అన్నీ రాసిచేస్తా
గుండెల్లో ని కటౌటు పెడతా
నా హీరో నువ్వంటు విజిల్ ఈ కొడతా హ
అతడు  
నా బి సి సెంటర్లు రాసివేస్తానే
నీ ఎ సెంటర్లో వచ్చి టెంటేస్తానే
నా థియేటర్లో నీకు షో వేస్తానే
నా ప్రేమెంత మాసు దో చూపిస్తానే
అతడు 
నీ కళ్ళు జిగెళ్ళు
నా గుండె గుభేలు
నీ నడుములోనా ఉంది కదా
లవ్లీ ఫిడేలు
ఆమె 
వేసక రుమాలు
నా మనసు ఢమాలు
మన రొమాన్సునే చూస్తారేమో
చుట్టూ జనాలు
అతడు 
చూస్తే చున్నీ నవ్వేసుకోనీ
వయసొస్తే అందరిది
ఒకటే బానే
ఆమె 
అయితే కానీ అంటోంది రాణి
లైక్ కొట్టి పిలిచింది లంగా ఓణి

అతడు 
నీ కాలి పట్టీలు
నా ఇంటి చుట్టాలు
నీ ఊగే ఊగే వయ్యారాలే
గాలిపతాలు
ఆమె 
నీ కుర్ర తనాలు
నీ పెంకి తన్నాలు
నా నిద్దరంతా చేస్తున్నాయి
దొంగతనాలు

అతడు 
తిండి నిద్ర యాదుంటయమ్మి
జివ్వంటు లవ్వేదో పుట్టేసాక
ఆమె 
అయితే వచ్చేయ్ కౌగిట్లో ధొమ్మి
జరిగేలా జాగారం చేద్దామిక
Disclaimer: 

This lyrics content is for educational and entertainment purposes only. 
All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు