Seethamma Vakitlo Sirimalle Chettu Songs Lyrics in Telugu | Mahesh Babu | Venkatesh | 2013 | Srikanth Addala

 Seethamma Vakitlo Sirimalle Chettu

 

Movie Title:-Seethamma Vakitlo Sirimalle Chettu
Cast Crew:-Venkatesh, Mahesh Babu, Samantha And Anjali
Music:-Manisharma, Mickey J Meyer
Director:-Srikanth Addala
Language:-Telugu
Year:-2013

 

అతడు 
యెకువలోన గోదారి ఎరుపెక్కింది

ఆ ఎరుపెమొ గోరింట పంటయ్యింది

యెకువలోన గోదారి ఎరుపెక్కింది

ఆ ఎరుపెమొ గోరింట పంటయ్యింది


ఆమె 

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి

అహ సిగ్గంత చీర చుట్టింది

చీరలో చందమామ ఎవ్వరమ్మ

ఆ గుమ్మ సీతమ్మ

 

సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టెమొ విరగ బూసింది

కొమ్మ తరలకుండ కొయ్యండి పూలు

కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి

కొప్పున పూలు గుప్పెడంతెందుకండి

కొదండ రామయ్య వస్తున్నాడండి


అతడు

రానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్య

వస్తు చెసాడోయమ్మ ఎదొ మాయ

రానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్య

వస్తు చెసాడోయమ్మ ఎదొ మాయ


ఆమె 

సీతకి రాముడె సొంతమాయ్యె చోటిది

నేలతొ ఆకశం వియ్యమొందె వేలిది

మూడు ముళ్ళు వేస్తె మూడు లోకాలకి

ముచ్చటొచ్చెనమ్మ ఓఓఓ 

ఏడు అంగలెస్తె ఏడు జన్మలకి

వీనది  సీతమ్మ ఓ

ఓఓఓఓ


సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టు

సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది

చిలకమ్మ ముద్దుగ చెప్పిందో మాట

ఆ మాట విన్నావా రామ అంటుంది 

రామ రామ అన్నది ఆ సీత గుండె

అన్ననాడె ఆమెకి మొగుడయ్యాడె


చేతిలో చేతులె చేరుకుంటె సంబరం

చూపులో చూపులె లీనమైతె సుందరం 

జంట బాగుందంటు గొంతు విప్పాయంట 

చుట్టు చెట్టు చేమా ఓ

పంట పండిందంటు పొంగిపోయిందమ్మ 

ఇదిగొ ఈ సీతమ్మాఆఆఆఆఆ  ఓఓఓఓఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి