Ye Kasilo Siggu Lyrical Song - ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు - Kondapalli Raja Telugu Movie | Venkatesh, Nagma | MM Keeravani | ఏకపక్కల రాత్రుల్లో

 

చిత్రం : కొండపల్లి రాజా (1993)

సంగీతం : కీరవాణి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, చిత్ర

 


ఆమె  

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు ఒగ్గేసాకే

ఒళ్ళోకొచ్చా ఏం చేస్తావో చేసేసెయ్యి మావ

యమ్మహో యమ్మహో యమ్మహా

విందులే అందుకో కమ్మహా


అతడు 

ఏ గంగల్లోనో గుట్టు మట్టు 

కలిపాసాకే కౌగిళ్ళిచ్చా

ఏమిస్తావో ఇచ్చేసెయ్యే భామ

యమ్మహో యమ్మహో యమ్మహ

కమ్మహ కొట్టనా చుమ్మహ


ఆమె 

యమ్మహో యమ్మహో యమ్మహ


అతడు

కమ్మహ కొట్టనా చుమ్మహ



ఆమె 

కన్ను కొట్టుడు రోజుల్లో కాగే కౌగిళ్ళల్లో

నీ ప్రేమకే సెగనై తగిలా


అతడు

పైట లాగుడు పూటల్లో సాగే సంద్యాటల్లో

నీ సిగ్గులే నిరుడే అడిగా


ఆ: తొణికే పాలే 

అ: తొలి కోపాలై

ఆ: తడి రూపాలే (ఆఆఆ హహ) 

అ: ఒడి దీపాలై (ఆఆఆ హ హ)

అతడు 

గిల్లి గిల్లికజ్జాలెట్టి బుల్లి బుల్లి బుజ్జాయంటి

ఈడును లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే


ఆమె 

యమ్మహో యమ్మహో యమ్మహా

ఎక్కడో నొప్పిగా ఉందహా



అతడు

ఏ గంగల్లోనో గుట్టు మట్టు 

కలిపాసాకే కౌగిళ్ళిచ్చా ఏమిస్తావో 

ఇచ్చేసెయ్యే భామ


ఆమె 

యమ్మహో యమ్మహో యమ్మహ


అతడు

కమ్మహ కొట్టనా చుమ్మహ



అతడు

ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో

నీ వన్నెలో వెన్నలే చిలికా


ఆమె 

తెల్లవారని పొద్దుల్లో తెరిచే వాకిళ్ళల్లో

నా నవ్వులే ముగ్గులో కలిపా


అతడు

అ: మనసే నీవై  

ఆ: తనువే నేనై 

అ: శృతిలో ఉంటే (ఆఆఆ హహ)

ఆ: పతిగా ఓకె (ఆఆఆ హహ)


ఆమె 

చెట్టాపట్టా చమంతుల్లో కట్టు బొట్టు గల్లంతుల్లో

హద్దులు దాటి అల్లరి చేసి ముద్దే దోస్తుంటే


అతడు 

యమ్మహో యమ్మహో యమ్మహ

ఎప్పుడో ఎక్కడో అం అహ


ఆమె 

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు ఒగ్గేసాకే ఓళ్ళోకొచ్చా

ఏం చేస్తావో చేసేసెయ్యి మావ


అతడు

యమ్మహో యమ్మహో యమ్మహ

కమ్మహా కొట్టనా ఊఊమ్మహా..

ఏ గంగల్లోనో గుట్టు మట్టు 

కలిపాసాకే కౌగిళ్ళిచ్చా

ఏమిస్తావో ఇచ్చేసెయ్యే భామ


ఆమె 

యమ్మహో యమ్మహో యమ్మహ

విందులే అందుకో కమ్మహా


అ: యమ్మహో ఆ: యమ్మహో అ: యమ్మహ


ఆ: యమ్మహో అ: యమ్మహో ఆ: యమ్మహ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు