Sukhibhava Sumangali Song Telugu Lyrics In Telugu | Major Chandrakanth Movie | NTR,Mohan Babu | సుఖీభవ సుమంగళి సుఖీభవా | ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు



మేజర్ చంద్రకాంత్

సినిమా టైటిల్:- మేజర్ చంద్రకాంత్
తారాగణం:- NT రామారావు, మోహన్ బాబు, నగ్మా
సంగీతం:- MM కీరవాణి
దర్శకత్వం:- K రాఘవేంద్రరావు
భాష:- తెలుగు
సంవత్సరం:- 1993

 

 పిల్లలు  

సుఖీభవ సుమంగళి సుఖీభవా...

సుశీలవై చిరాయువై సుఖీభవా...


అతడు 

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ

నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ


అందరు 

సుఖీభవ సుమంగళి సుఖీభవా...

సుశీలవై చిరాయువై సుఖీభవా...


అతడు 

శతమానం భవతి అని నిన్ను దీవించి

గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి


ఆమె 

ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా


అతడు 

ఆ పూసిన పువ్వుల నోములు పండగా


ఆమె 

కదలి రావమ్మా... ఆ... ఆ...


పిల్లలు

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ

నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ

సుఖీభవ సుమంగళి సుఖీభవ

సుశీలవై చిరాయువై సుఖీభవ


అతడు 

ఆనురాగం కోవెలలో ఆది దంపతులై


ఆమె 

కనులారా మిము చూసే జన్మధన్యమై


అతడు 

ఒక జీవితకాలం చాలని ప్రేమలో


ఆమె 

సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా


అతడు 

నిలిచిపోవమ్మా... ఆ... ఆ...


ఆమె 

ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ

నిండుగా న


అతడు 

నూరేళ్లుగా ఉండిపొమ్మనీ


అందరు 

సుఖీభవ సుమంగళి సుఖీభవా...

సుశీలవై చిరాయువై సుఖీభవా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి