Cinema Choopistha Mava Song Lyrics In Telugu | Race Gurram Movie Songs | Allu Arjun | Shruti Haasan | సినిమా సూపిత్త మామా | దీని బుంగ మూతి సూత్తె నాకు | Best Song From Allu Arjun


Movie Title:-Race Gurram

Cast Crew:-Allu Arjun, Sruthi Hassan

Music:-S S Thaman

Director:-Surendar Reddy

Language:-Telugu

Year:-2014


 

 అతడు:

మామా నువు గిట్ల గాబర గీబర

గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే

నీకు నాకన్న మంచి అల్లుడు

దునియా మొత్తం తిరిగినా యడ దొరకడే

సినిమా సూపిత్త మామా

నీకు సినిమా సూపిత్త మామా

సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా


అతడు:

గళ్ల పట్టి గుంజుతాంది దీని సూపే

లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే

కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే


ఆమె:

 హేయ్ డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే

నిప్పులెక్క కాల్చబట్టె ఈని పోరే

కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే


అతడు:

హేయ్ మామ దీన్ని సూడకుంటె

మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే


ఆమె:

అయ్య ఈని సూడగానె పొయ్యి

మీది పాల లెక్క దిల్ పొంగబట్టే


అతడు:

దీని బుంగ మూతి సూత్తె నాకు

బుంగు తిన్న కోతిలెక్క

సిందులెయ్య బుద్ధి పుట్టే..


అతడు: 

సినిమా సూపిత్త మామా

నీకు సినిమా సూపిత్త మామా

సీను సీనుకి నీతో సీటీ

కొట్టిత్త మామా.. మామా

సినిమా సూపిత్త మామా

నీకు సినిమా సూపిత్త మామా

సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా


అతడు:

 గళ్ల పట్టి గుంజుతాంది దీని సూపే

లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే

కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే


ఆమె: 

ఓ చంగిలాల డియ్యాలో

ఓ చంగిలాల డియ్యాలో

ఓ చంగిలాల డియ్యాలో

ఓ చంగిలాల డియ్యాలో


అతడు: 

మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే

లవ్వు దర్వాజ నాకు తెరుసుకున్నదే


ఆమె:

 ఓరయ్య గీ పొరగాడు నచ్చినంకనే

నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే


అతడు:

పట్టు వట్టేసెనే.. కుట్టేసెనే

పాగల్ గాడ్ని సేసెనే


ఆమె:

 సుట్టూత బొంగరంల తిప్పబట్టెనే

సిటారు కొమ్మ మీద కూకబెట్టెన


అతడు:

 మిఠాయి తిన్నంత తీపి వుట్టెనే

సందులల్ల దొంగ లెక్క తిప్ప వట్టెనే


దీని బుంగ మూతి సూత్తె నాకు

బుంగు తిన్న కోతిలెక్క

సిందులెయ్య బుద్ధి పుట్టే


ఇద్దరు: 

సినిమా సూపిత్త మామా

నీకు సినిమా సూపిత్త మామా

సీను సీనుకి నీతో సీటీ

కొట్టిత్త మామా.. మామా

సినిమా సూపిత్త మామా

నీకు సినిమా సూపిత్త మామా

సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా


అతడు: ఆ.. మామా ఆ.. మామా


అతడు:

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

పుంగి బజానా పుంగి బజానా


ఇద్దరు:

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

పుంగి బజానా పుంగి బజానా

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

మామ నీకు ముందుందె పుంగి బజానా

మామ నీకు ముందుందె పుంగి బజానా


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు