O Erratolu Pilla Song Lyrics In Telugu | Pokiri Raja | Venkatesh | Roja | Pratibha Sinha | ఓ ఎర్రతోలు పిల్లా నీ పేరు చెప్పవే | Sailaja,Chitra,Balu


Movie Title:-Pokiri Raja
Cast Crew:-Venkatesh, Roja
Music:-Raj Koti
Language:-Telugu
Year:-1995

 గానం: బాలు, శైలజ,చిత్ర


బాలు: 

ఓ ఎర్రతోలు పిల్లా నీ పేరు చెప్పవే

ఓ బిర్రు ప్యాంటు పాప నీ వూరు చెప్పవే

ఆశ పెట్టకే మరీ పేచీ పెట్టకే

ప్రేమ దాచిపెట్టకే ఎ/ఏ/ఏ/ఏ/ఏ/హేయ్

ఓయ్ హోయ్ ఓయ్ హోయ్

ఓయ్ హొయ్ ఓయ్ హొయ్

చిత్ర  

ఓ రింగు రోడ్డు రాజా తిరకాసు పెట్టకు

శైలజ 

ఓ రాంగ్ రూటు బాసు ఇక డ్యాషు కొట్టకు

ఇద్దరు 

లైన్ వెయ్యకూ అలా ఫోజులియ్యకు

ఇలా గోల చేయ్యకూ ఉ/ఊ/ఊ/ఊ హోయ్

ఓయ్ హోయ్(ఆహ)

ఓయ్ హొయ్(అయ్యో)

ఓయ్ హోయ్(అమ్మో)

ఓయ్ హొయ్

బాలు:

ఆ.హూ...ఎర్రతోలు పిల్లా నీ పేరు చెప్పవే

ఓ బిర్రు ప్యాంటు పాప నీ ఊరు చెప్పవే

చరణం.1

బాలు:

అహ దిమ్మ తిరిగి పోయిందే పర్సనాలిటీ

ఒయ్ టిప్పు టాపు సోకులదే పాపులారిటీ

అరె అరె అరె కింద నుంచి

పైదాక ఉంది క్వాలిటీ

ముద్దులాట లోన చూపు సిన్సియారిటీ

చిత్ర 

చెంపమీద చూపిస్తా నా స్పెషాలిటీ

శైలజ 

జెట్ స్పీడు పిల్ల దెబ్బ తట్టుకో మరి

చిత్ర 

ఇక చెల్లదు లేరో ఈ చిల్లర గోల

శైలజ 

ఒరే అల్లరి వీరా... ఆ/ఆ/ఆ/ఆ/ఆ/ఆహ్ 


బాలు: 

అహ్/మ్/ ఎర్రతోలుపిల్లా నీ పేరు చెప్పవే శైలజ: హ

ఓ బిర్రు ప్యాంటు పాప నీఊరు చెప్పవే 

చిత్ర: వ్వెవ్వెవ్వెవ్వె


చరణం.2

బాలు:

అరెరె ఫ్రెండ్ రూము

తాళం చెవి తీసుకుందామా

ప్రేమలోన ప్రాక్టికల్స్ చేసుకుందామా

హ అయ్యో. ఇంగ్లీష్ సినిమాక జారుకుందామా

జబ్బా జబ్బా ఆనుకొని సర్దుకుందామా

చిత్ర  

లైను వేసి లవ్వులోకి దించలేవురా

శైలజ 

నా పేరు చెబితే షాకు తినీ కోలుకోవురా

చిత్ర 

ఓ తింగరి గురువా ఇదేం తికమక గొడవ

శైలజ 

ఇలా వీధిన పడకా...ఆ హా/హా/హా/హోయ్

బాలు: 

ఓయ్.. ఎర్రతోలు పిల్ల నీ పేరు చెప్పవే

ఆ..ఆ.. హ

ఒ.. ఓ. ఒహొ

చిత్ర  

ఓ రింగు రోడ్డు రాజా తిరకాసు పెట్టకు (ఆ ఆఆ)

బాలు: 

ఏహ్ ఆశ పెట్టకే మరి పేచీ పెట్టకే 

ప్రేమ దాచి పెట్టకే ఎ/ఎ/ఎ/ఎ/ఎ/ఎ/ఎ/ఎహ్ 

చిత్ర: ఓయ్.. ఓయ్.. (హహ)

బాలు: ఓయ్.. ఓయ్..

శైలజ: ఓయ్.. ఓయ్.. (హహ)

బాలు: ఓయ్.. ఓయ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు