Aaya Sher
Album / Movie : The Paradise
Composed by Anirudh Ravichander
Lyrics - Kasarla Shyam
Vocals - Addula Jangireddy, Arjun Chandy
దుమ్ దుమ్ దా దా దా... దుమ్ దుమ్ దా దా దా... దుమ్ దుమ్ దా దా దా... హేయ్.. అయ్యాయ జాగీరా.. ఎల్ మావోడొచ్చిండ్రా ఇగ జెట్టీయాలి జుమ్మలికే ఆయా షేర్... హే డార్ కా సుల్తానే... మా ఘర్ కా షైతానే... చల్ శిక్కార్ చెయ్యా జుమ్మలికే ఆయా షేర్... పచ్చబొట్టు గాయమిది... ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది... ఆయా షేర్ పూడిదల గడ్డ ఇది... ఆయా షేర్ మాతో రాయ బడ్డ కథే ఇది... ఆయా షేర్ జడలు రో.. జడలు రో.. అడలు రో.. తడలు రో.. పొడత రో.. తొడలు రో.. ఇస్త రో.. పోలు రో.. సవారీకి దొరుకు బిడ్డ.. సెవాలే లేస్తయ్ బిడ్డ పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డ ఆడుతం బిడ్డ! ఆడ ఈడ ఏడ జూడు బిడ్డ వానికే పుట్టాలింక పడితే నా నీడ బొంద పెడతా మాలిక్ నైనా గూడ వాడి సావు రాసుకొచ్చిన దేవుని కాడ.. చల్ ఉడుకుతుంది సారా మట్టిలో.. మా గడ్డ తడే జుమ్మలికే ఆయా ఆయా షేర్.. ఇగ రాలుతాది బట్టు బట్టులో.. ఈ పంచె తడే జుమ్మలికే ఆయా ఆయా షేర్.. జడలు రో.. జడలు రో.. అడలు రో.. తడలు రో.. పొడత రో.. తొడలు రో.. ఇస్త రో.. పోలు రో.. సవారీకి దొరుకు బిడ్డ.. సెవాలే లేస్తయ్ బిడ్డ పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డ! ఆడుతం బిడ్డ! హే.. బరిపత్తాలున్నోన్ రా.. బర్బాతే ఐనోన్ రా.. నన్ను పీకుతావా.. జుమ్మలికే ఆయా షేర్.. హే.. మల్దారం లేనోన్ రా.. నీకన్నా మొండోన్ రా.. ఇగ పీకుతావా.. జుమ్మలికే ఆయా షేర్.. పట్టు పట్టు ఆకలుంది... ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా... ఆయా షేర్ పేరు పతా లేనోన్నిరా... ఆయా షేర్ చూస్కో ప్యారడైజ్ కి అడ్రస్ ఐతా... ఆయా షేర్... పట్టు పట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా పేరు పతా లేనోన్నిరా చూస్కో ప్యారడైజ్ కి అడ్రస్ ఐతా
**గమనిక:** పాటలోని మాస్ యాస మరియు వేగం కారణంగా కొన్ని పదాలు ఉచ్ఛారణను బట్టి రాయబడ్డాయి. ఆడియోలోని ఎనర్జీని అక్షరాల్లోకి తీసుకురావడానికి ఇవి సరిగ్గా సరిపోతాయి.
"Music is the soul of Telugu cinema, and lyrics are its heartbeat. At telugu lyrics paper, we are dedicated to preserving and sharing the poetic brilliance of Telugu lyricists.
Whether you are looking for the profound meaning behind a Sirivennela song or the foot-tapping beats of a Devi Sri Prasad hit, we have you covered. Our goal is to provide error-free lyrics in both Telugu and English so you can sing along perfectly every time. Join us in celebrating the beauty of our language!"
"మన తెలుగు పాటల మాధుర్యాన్ని ఆస్వాదించడానికి తెలుగు లిరిక్స్ పేపర్ కు స్వాగతం. పాత తరం మధుర గీతాల నుండి నేటి కొత్త సినిమా పాటల వరకు, అన్ని పాటల సాహిత్యాన్ని (Lyrics) తప్పులు లేకుండా ఇక్కడ పొందవచ్చు."
0 కామెంట్‌లు