Singers - Anurag Kulkarni, Sameera Bharadwaj
Lyrics - Chandrabose
పల్లవి:
టాలీవుడ్ డీజే కొట్టు
బాలీవుడ్ బట్టలు కట్టు
హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టు టు టు
అంబరాన డ్రోన్లు చుట్టు
బంగారాల ప్లేట్లు పెట్టు
అంబానీయే అళ్ళుకొనేట్టు టు టు టు
సంగీత్ పాటలు హల్దీలో ఆటలు
ఇంస్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు
ఎంతో ఘనంగా ఇంత ధనంగా..
అరెరెరెరె గగగహేహేహే
రాజు గారి పెళ్లి రో ఊరువాడ లల్లి రో
రాదు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లీ రో!
రాజు గారి పెళ్లి రో ఊరువాడ లల్లి రో
రాదు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లీ రో
టుటుటుటు టుటుటుటు
టుటుటుటు టుటుటుటు
రాజు గారి పెళ్లి రో
టాలీవుడ్ డీజే కొట్టు
బాలీవుడ్ బట్టలు కట్టు
హాలీవుడ్ బడ్జెట్ పెట్టు.. టు టు టు
చరణం:
ధగ ధగ నగలు అంట
నిగ నిగ వగలు అంట
చూసినోళ్ళ నోళ్ళ వెంట అబ్బబ్బో అంట!
వేల వేల వంటలంట..
ఎన్నో కాంటినెంటల్ అంట
వారం వరకు ఇక తినలేరంట!
రాజు గారి తో.. రాణి చేరగా
ఏడు తరములకి గుర్తుండే వైభోగమే
ఈడుజోడుగా.. ఇద్దరుండగా
ఏడు జన్మలకి నిలిచుండే కళ్యాణమే!
ఎంతో ఘనంగా ఇంత ధనంగా
అరెరెరెరె గగగహేహేహే
రాజు గారి పెళ్లి రో ఊరువాడ లల్లి రో
రాదు ఇది మళ్ళీ రో.. ఎంజాయ్ ఫుల్లీ రో!
రాజు గారి పెళ్లి రో ఊరువాడ లల్లి రో
రాదు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లీ రో!
టుటుటుటు టుటుటుటు
టుటుటుటు టుటుటుటు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి