దూరంగా పోకే దొరకనంతగా - Daddy
Movie Title:-Daddy
Cast Crew:-Chiranjeevi, Simran
Music:-Mani Sharma
Director:-Suresh Krishna
Singer:- Balu
Singer:- Balu
Language:-Telugu
Year:-2001
Year:-2001
దూరంగా పోకే దొరకనంతగా
తిరిగొచ్చే దారే తెలియనంతగా
దూరంగా పోకే దొరకనంతగా
తిరిగొచ్చే దారే తెలియనంతగా
దూరంగా పోకే దొరకనంతగా
తిరిగొచ్చే దారే తెలియనంతగా
భూమాత ఒడి చేరి న భారం దించవా
చూస్తూనే చేజారి యద కోతే పెంచావా
మీ డాడీ రెక్కలు విరిచావా
మెట్టింటికి పంపేదాకా ఆగలేక
మట్టింటికి వెళ్లిపోయావా శాశ్వతంగా
ఊకొట్టె పాపాయి రానే రాదని తెలిసాక
కధలన్నీ కంచికి పోవ..చిన్నబోయి
పొడుకోవేమంటూ ఎపుడైనా నిను కసిరాన
అయితే చుడంటూ అలిగావా నా పసికూన
ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా
నూరేళ్ళ నిద్దరతోనే రెప్పలు మూసావా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి