Oka Theerame Song Lyrics in Telugu | Dhurandhar Movie Songs Lyrics in Telugu | Ranveer Singh | Aditya Dhar | Shashwat Sachdev | Haricharan | ఒక తీరమే నా అన్వేషణ

 ఒక తీరమే నా అన్వేషణ 



పాట వివరాలు:
సినిమా: ధురంధర్ 
సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్
గాయకుడు: హరిచరణ్
రచయిత: కృష్ణ కాంత్ 
నటుడు: రణవీర్ సింగ్



పల్లవి:
మండు వేశావే గాజుముక్కల 
నన్ను కోసిన అడుగేస్తూనే పోన 
గాలి వానలే లెక్క కవులే 
నన్ను ముంచిన అడుగేస్తూనే పోన 
హృదయం పగిలే 
క్షణంలో కాల్చి పడేసా ప్రేమనే 
హృదయం పగిలే 
క్షణంలో కాల్చి పడేసా ప్రేమనే 
నింగిలో దేహముందిలే 
అలజడి ఆలజడి పాడెనులే  
(హృదయం పగిలే)
ఈ ఎడారిలో ఈవేళ మరి 
దాగేను దాగేను ప్రమాదమే 
(హృదయం పగిలే)
నే తుపానై వచ్చాను 
మరి దేనికైనా తయ్యారులే 
ఒక తీరమే నా అన్వేషణ 
ఒక తీరమే నా అన్వేషణ 
కాలు తోడు కొరకే ఈ అన్వేషణ 
ఒక తీరమే నా అన్వేషణ 
(హృదయం పగిలే)
కళ్ళు తెలిపే కొంచెం బాధే 
కళ్ళు తెలిపే కొంచెం బాధే 
కొంచెమేమో మౌనలే చూపే
పదం కోసం అన్వేషణ 
ఒక తీరమే నా అన్వేషణ 
ఒక తీరమే నా అన్వేషణ 
కాలు తోడు కొరకే ఈ అన్వేషణ
కాలే కొరికేమో నీవిక్షణే    
ఇదే జీవితాంతపు అన్వేషణ 
 ఓఓ... ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
 ఓఓ ఓ ఓ ఓ
నేల మారుని  ఇక ఏనాటికి  
నేల మారుని  ఇక ఏనాటికి 
నేల మారుని  ఇక ఏనాటికి 
నా చేతులో ఆకాశమే 
ఒక తీరమే నా అన్వేషణ 
ఒక తీరమే నా అన్వేషణ 
కాలు తోడు కొరకే ఈ అన్వేషణ
ఒక తీరమే నా అన్వేషణ 
హృదయం పగిలే 
క్షణంలో కాల్చి పడేసా ప్రేమనే 
ఒక తీరమే నా అన్వేషణ 
కాలు తోడు కొరకే ఈ అన్వేషణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి