Nidhuromani Song Lyrics in Telugu | Gandhi Talks Movie Lyrics in Telugu | Vijay Sethupathi | Arvind Swamy | Aditi Rao Hydari | A.R. Rahman


Nidhuromani - Gandhi talks







Nidhuromani Singer: Sarath Santosh, Srisha Vijayasekar Lyricist: Poorna Chary Music Director: A.R. Rahman


ఆకాశం దాటి రా ఇలా 
వేల.. వేల.. వెన్నెల
పాపాయి మీద వాలగా  
మరి ఇన్ని ఇన్ని రంగులా 
ఆమోగమైన హాయిలో 
నువ్వేవైపుకో అలా వాలిపో 
నిదురొమాని నే పా..డ..నా 
నిదురొమాని నే పాడనా 
నిదురొమాని నే పాడనా  
జోలాలి చిన్నారి జో జో అని 
నిదురొమాని నే పాడనా
జోలాలి చిన్నారి జో జో అని 
నిదురొమాని నే పా.. డ.. నా
దరి చేరని సిరివెన్నెల నీ కళ్ళే వకీళ్లుగా 
చిరునవ్వులే వీరాబుయాగా 
ఏ భాద రాబోదుగా ఆఆ 
కన్నీళ్లతో తడి చేయక  
క్షమంగా ఉండాలని 
నా తల్లి నిదురించ ఊయల నావుతాను   
ఊ కొడుతో వింటుంటే పా ట ల్ని 
నిదురొమాని నే పా డ నా

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి