🎬 Movie Name: రాఖీ
🎵 Song Name: కళ్లల్లో కాలాగ్ని
🎤 Singer: బాలు గారు
✍️ Lyrics: సుద్దాల అశోక్ తేజ
🎼 Music Director: దేవి శ్రీ ప్రసాద్
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
దుర్గవా నవ దుర్గాలు ఏకమైన అగ్ని మార్కవా
కాళీవా నవ కాళీకాలు ఏకమైన అగ్నిశూలివా
కళ్ళల్లో కళాగ్నిగుండెలోన జ్వలగ్ని
చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని
కళ్ళల్లో కళాగ్నిగుండెలోన జ్వలగ్ని
చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని
నీ చెల్లిలి కన్నీళ్లే నిలివెత్తునా దాయిస్తేంటే
అభళాల ఆసాయమృతు అనారాలే దాయిస్తుంటే
కిరతకుల కాల్చి వేయు కదులుతున్న భస్మగ్ని
పీసాచుకుల కూల్చువేయ ఏకమైన యోగాగ్ని
సిలిండరులు పేల్చబోయి చిలికి చెమట పట్టాలి
కిరోసినూలు జల్లపోయే వాళ్ళకు వణుకు పట్టాలి
మానబంగా మునరించే యోచనవస్తే చాలు
వాని అంగాంగం కండించే గొడ్డలి కొస మెరావాలి
ఆడళ్లని చూడగానే అకృత్యం జరపలిని
ఊహావస్తే చాలు టక్కాని ఊచ్చాబోసుకోవాలి
నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు జల్లాలి
నీ పాదం తడిమి పుడమి తల్లి ముద్దుపెట్టాలి
తెలుగు తల్లి వేడె నా బిడ్డని గర్వించలి
దేశ ఆడపడుచులు ఇంకా నిర్బితీకా బాధకలి
నిన్ను చూసి మన దేశం జెండా తలేత్తలి
జెండా నీ నూదుట ధర్మచక్రమై తిలకమద్దాలి
కళ్ళల్లో కళాగ్నిగుండెలోన జ్వలగ్ని
చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని
కళ్ళల్లో కళాగ్నిగుండెలోన జ్వలగ్ని
చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి