లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
చిత్రం : రాజన్న
గీత రచన : సుద్దాల అశోక్ తేజ
స్వర రచన : కీరవాణి
నేపధ్యగానం : దీపు శ్రావణ భార్గవి రాహుల్
అతడు
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
అతడు
మంచె మీద పడక నీ తోని పడక
కోసర్
మంచె మీద పడక నీ తోని పడక
ఆమె
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
కోసర్
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
అతడు
ఎంతకు తెమలక వత్తున్న పోతున్న గాని
ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
అతడు
పావు సేరు బెల్లం నేను దెస్తే
నాకు పాల పాయసం తాగిస్తవా
ఆమె
అర్ధ సేరు పెరుగు నేను దెచ్చి
నీకు దద్దోజనం తినిపిస్తాలే
అతడు
దద్ధోజనం తిని పాయసం దాగి
నిద్దుర పోతాననుకుంటివా
గురకపెట్టి నిద్దుర పోతాననుకుంటివా
నీ ముద్దుల గాజులు మోగిస్తనే
నిను అర్ధమ రాతిరి ఆడిస్తనే
ఆమె
అర్ధమ రాతిరి ఆడిస్తే
నా ముద్దుల గాజులు మోగిస్తే
వద్దని మూతి ముడుస్తనా
నీవు వద్దనె దాకా విడుస్తనా
అతడు
మంచె మీద పడక నీ తోని పడక
కోరస్
మంచె మీద పడక నీ తోని పడక
ఆమె
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
కోరస్
ఆమె
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
కోరస్
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
అతడు
ఎంతకు తెమలక వస్తున్న పోతున్న గాని
ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
అతడు
పోక బంతి పూలు నేను ఇస్తా
మరి ఏకవీర బావికి నువ్వొస్తవా
నీ సోకుదీర ఈత నేర్పిస్తనూ
ఆమె
కింద మీద నా చీర తడుస్తది
నీ సందమామ గుండెకు బీగొస్తది
నా కందిపూల రైకకి దడొస్తది
అతడు
సింగారాల ఒళ్ళు సింగిడీని చూసి
పట్టపగలు కుడా చిందేయ్యనా
నీ పట్టురైక మీద చెయ్యెయ్యనా
నీ మడిమెకి పూజ నే చెయ్యనా
నీ నడుముకు దిష్టి నే తియ్యనా
ఆమె
మడిమెకు పూజ నువ్వు చేస్తే
నా నడుముకు దిష్టి నువ్వు దీస్తే
చాలని లొల్లి పెట్టిస్తనా
నువ్వు చాలనె దాకా అడ్డొస్తనా
అతడు
మంచె మీద పడక నీ తోని పడక
కోసర్
మంచె మీద పడక నీ తోని పడక
ఆమె
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
కోసర్
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
అతడు
ఎంతకు తెమలక వత్తున్న పోతున్న గాని..
ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
అతడు
ఎంతకు తెమలక వస్తున్న పోతున్న గాని
ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
అతడు
పోక బంతి పూలు నేను ఇస్తా
మరి ఏకవీర బావికి నువ్వొస్తవా
నీ సోకుదీర ఈత నేర్పిస్తనూ
ఆమె
కింద మీద నా చీర తడుస్తది
నీ సందమామ గుండెకు బీగొస్తది
నా కందిపూల రైకకి దడొస్తది
అతడు
సింగారాల ఒళ్ళు సింగిడీని చూసి
పట్టపగలు కుడా చిందేయ్యనా
నీ పట్టురైక మీద చెయ్యెయ్యనా
నీ మడిమెకి పూజ నే చెయ్యనా
నీ నడుముకు దిష్టి నే తియ్యనా
ఆమె
మడిమెకు పూజ నువ్వు చేస్తే
నా నడుముకు దిష్టి నువ్వు దీస్తే
చాలని లొల్లి పెట్టిస్తనా
నువ్వు చాలనె దాకా అడ్డొస్తనా
అతడు
మంచె మీద పడక నీ తోని పడక
కోసర్
మంచె మీద పడక నీ తోని పడక
ఆమె
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
కోసర్
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
అతడు
ఎంతకు తెమలక వత్తున్న పోతున్న గాని..
ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లడాయిలే
నీ లబ్జు చెంప మీద తడాయిలే
ఆమె
రాజన్న రాజన్న లడాయిలే
నీ చిటికనేలుతోని ముడాయిలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి