Sharvani Rudrani Indrani Song Lyircs in Telugu | Devi Movie Lyrics in Telugu | Prema | K.S. Chithra | Navratri Song | Durgamma Song | Telugu Hits

శర్వాణి రుద్రాణి ఇంద్రాణి




Song Name : Sharvani Rudrani
Singer : K.S. Chithra
Music : Devi Sri Prasad
Lyricist: Jonnavittula Ramalingeswara Rao


 పల్లవి: 

శర్వాణి రుద్రాణి ఇంద్రాణి గీర్వాణి
నైర్వాణి బ్రహ్మాణి పరమేశ గుహిణి

శ్రీంకారి హ్రీంకారి క్షేత్రేసి లోకేశి

గాయత్రి సావిత్రి సౌభాగ్యదాత్రి

14 భువనాల పైనుండి దిగిరా

శ్రీచక్ర సంచారిణి కదలిరా

శర్వాణి రుద్రాణి ఇంద్రాణి గీర్వాణి

నైర్వాణి బ్రహ్మాణి పరమేశ గుహిణి

శ్రీంకారి హ్రీంకారి క్షేత్రేసి లోకేశి

గాయత్రి సావిత్రి సౌభాగ్యదాత్రి


చరణం 1: 

శతకోటి సూర్యోదయాలన్నీ కలబోసి 

సిందూర తిలకము దాల్చినావు

పంచ ప్రాణములను ఊపిరిని ప్రేమను 

పతియాదకు శృతి చేసి సగభాగమైనవు 

పసుపు కుంకుమ విలువ నీకు తెలియనిదా 

శశికళాధరి హృదయ ఘోష వినబడదా

శ్రీ కంచి వాటిక కామకోటి పీఠ కామాక్షి దేవి కరుణించవేమి

శృంగేరి పీఠాన కొలువైన వాగ్దేవి 

అభయస్తు అని ఇంకా అరుదెంచవేమి

శరణంటి శరణంటి శంబుపద్మి  

పంచాగ్ని  పరిభూత దివ్యధాత్రి

శరణంటి శరణంటి శంబుపద్మి  

పంచాగ్ని  పరిభూత దివ్యధాత్రి

శర్వాణి రుద్రాణి ఇంద్రాణి గీర్వాణి

నైర్వాణి బ్రహ్మాణి పరమేశ గుహిణి

శ్రీంకారి హ్రీంకారి క్షేత్రేసి లోకేశి

గాయత్రి సావిత్రి సౌభాగ్యదాత్రి


చరణం 2: 

మగుడు మృత్యుంజయుడు సేవకుడు యముడు 

జన్మ లిఖితము వ్రాయు బ్రహ్మ నీ భక్తుడు

నీకు సాధ్యము కానిదేమున్నదమ్మ 

సత్రావమే కృప చూపి సౌభాగ్యమిమ్మ

నక్షత్ర గోళాలు కాలి అందియలై 

నర్తించు కాళికా హార్తి వినలేవా

గ్రహకక్ష్యలన్నీ వెండి కడియాలై 

విహరించు చండికా చేయూతనివ్వవా

సంకల్ప మాత్రాన బ్రహ్మాండ గోళాలు 

సృష్టించి కడతేర్పు  ఆదిశక్తి

విద్రోహ క్షుద్ర ప్రభుత కృతి పట్టి 

చిత్రము చేయవే భద్రకాళి

పాహిమాం పాహిమాం పరాశక్తి

మాం పాహి మాం పాహి మహాశక్తి

పాహిమాం పాహిమాం పరాశక్తి

మాం పాహి మాం పాహి మహాశక్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి