ఆ... ఆఆఆఆఆఆఆఆఆ
ఆ ఆ ఆ ఆ ఆ
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో
ఛలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌన గీతం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవిత వాహిని అలలై...
ఆ ఆ
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో
ఛలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌన గీతం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నులో కన్నీటి దీపం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవిత వాహిని అలలై...
ఆ ఆ
ఆఆఆఆఆఆఆఆఆఆ
ఆ ఆ ఆ ఆ
జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై
బంధనమై జీవితమే
నిన్నటి చీకటి గదిలో
ఎడబాటేఏఏఏఏ ఒక పాటై
పూల తీవెలో సుమ వీణ మోగునా ఆ
వెన్నెల్లో గోదారి అందం నది
కన్నులో కన్నీటి దీపం
నిన్నటి శర పంజరాలు
దాటిన స్వర పంజరాన నిలచీ
ఆఆఆఆఆఆ
కన్నీరే పొంగి పొంగి
తెరల చాటు నా చూపులు
చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి
పూవులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటి పాలు చేసుకొంటినే
నాకు లేదు మమకారం..
మనసు మీద అధికారం..
నాకు లేదు మమకారం
మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో
ఆవేదన లూరేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై
పొంగాలి మనసూ వయసూ కరిగీ
వదించిన సరాగమే కలతలు
రేపిన వలపుల ఒడిలో
తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కధ నేనా
ఎగసే ముగిసే కధ నేనా...
ఆ ఆ ఆ ఆ
జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై
బంధనమై జీవితమే
నిన్నటి చీకటి గదిలో
ఎడబాటేఏఏఏఏ ఒక పాటై
పూల తీవెలో సుమ వీణ మోగునా ఆ
వెన్నెల్లో గోదారి అందం నది
కన్నులో కన్నీటి దీపం
నిన్నటి శర పంజరాలు
దాటిన స్వర పంజరాన నిలచీ
ఆఆఆఆఆఆ
కన్నీరే పొంగి పొంగి
తెరల చాటు నా చూపులు
చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి
పూవులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటి పాలు చేసుకొంటినే
నాకు లేదు మమకారం..
మనసు మీద అధికారం..
నాకు లేదు మమకారం
మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో
ఆవేదన లూరేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై
పొంగాలి మనసూ వయసూ కరిగీ
వదించిన సరాగమే కలతలు
రేపిన వలపుల ఒడిలో
తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కధ నేనా
ఎగసే ముగిసే కధ నేనా...
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి