Nallani Vannio Neellani Song Lyrics in Telugu | Chatrapathi Movie Songs Lyrics in Telugu | Prabhas, Shreya

నల్లనివన్నీ నీళ్ళని 



Song Name : Nallani Vannio Music Director : M.M.Keeravani Lyrics : Veturi Singer : Chitra Movie: Chatrapathi


నల్లనివన్నీ నీళ్ళని 
తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా.
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...
జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...

నీ కన్నుల కావేరిని 
కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలిలోతుని 
నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా
అమ్మ తప్పుని కడుపులోన 
దాచుకున్న నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా...అమ్మని
నీ మీద నా ఒట్టు

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేన

తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన
ఈ దారితప్పిన తల్లిని వదిలేయకు
చచ్చిపుడత నాయన బిడ్డగా నీ కడుపునా

జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా...అమ్మని నీ మీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేన 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి