PRODUCER : KOLA MANIKANTA LYRICS : KOLA YADAGIRI GOUD MUSIC : ANJI PAMIDI FEMALE SINGER : BATTU SAILAJA MALE SINGER : RANGA
అతడు
ఓయ్ కమలమ్మ ఆహా
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
చరణం1
అతడు
అందం చందం గల్ల ఓ పిల్ల వినవమ్మా
గుండెల్లోన నేను గుడి కట్టుకుంటాను
ఆమె
అందంగా ఉన్నానని గిట్లనే పట్టిస్తే
పట్టుకో నీకే పసిపిల్లను గాను
అతడు
ఏమమ్మా ఏమిటమ్మో కమలమ్మా
అందాల అలక ఏందే ఓ బొమ్మా
ఆమె
అలకలే పలకలేదోయి ఎంకటి
అందరు చూస్తున్నారు ఎంకటి
గోదారి ఓ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
అతడు
నా మనసు నీ తోడు కోరుకుంది పిల్ల
సచ్చేదాక చేయి విడవనంది మల్ల
ఆమె
పాడు లోకం కంట పడవద్దు పిలగా
కోటి నిందలు పెడితే కొట్లాట గనుక
అతడు
కాదనక వద్దనకే కమలమ్మా
నిన్నిడిసి ఉండలేనే ఓ బొమ్మా
ఆమె
ఎవరన్న చూసినారు ఎంకటి
ఇజ్జతి పోతదిరో మనలది
గోదారి ఆ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగబోయి ఎంకటి
అతడు
నింగిలో సుక్కోలె సక్కనైన దాన..
మెరిసేటి కాంతోలే ఉన్నావేమైనా
ఆమె
పదిమంది చూసిన పరువాలే పిలగా..
ఏలు పట్టి నన్ను ఏలుకో త్వరగా
అతడు
నన్నిడిసి వెళ్ళబోకే కమలమ్మా..
మీ వాళ్ళని ఒప్పిస్తానే ఓ బొమ్మా
ఆమె
పది కాలాలు నీతో ఉంట ఎంకటి
ప్రాణంగా చూసుకుంట మాటికి
గోదారి ఓ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారై
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చంగా
చిలక గోరింక ఓలే కమలమ్మా..
ఇద్దరం కలిసుందమే ఓ గుమ్మ
చిలక గోరింక ఓలే కమలమ్మా..
ఇద్దరం కలిసుందమే ఓ గుమ్మ
ఓయ్ కమలమ్మ ఆహా
ఓయ్ కమలమ్మ ఆహా
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
చరణం1
అతడు
అందం చందం గల్ల ఓ పిల్ల వినవమ్మా
గుండెల్లోన నేను గుడి కట్టుకుంటాను
ఆమె
అందంగా ఉన్నానని గిట్లనే పట్టిస్తే
పట్టుకో నీకే పసిపిల్లను గాను
అతడు
ఏమమ్మా ఏమిటమ్మో కమలమ్మా
అందాల అలక ఏందే ఓ బొమ్మా
ఆమె
అలకలే పలకలేదోయి ఎంకటి
అందరు చూస్తున్నారు ఎంకటి
గోదారి ఓ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగపోయి ఎంకటి
అతడు
నా మనసు నీ తోడు కోరుకుంది పిల్ల
సచ్చేదాక చేయి విడవనంది మల్ల
ఆమె
పాడు లోకం కంట పడవద్దు పిలగా
కోటి నిందలు పెడితే కొట్లాట గనుక
అతడు
కాదనక వద్దనకే కమలమ్మా
నిన్నిడిసి ఉండలేనే ఓ బొమ్మా
ఆమె
ఎవరన్న చూసినారు ఎంకటి
ఇజ్జతి పోతదిరో మనలది
గోదారి ఆ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారంగా
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చెను
ఆగమ్మా ఆగరదే కమలమ్మా
మనసిప్పి మాట్లాడవే ఓ బొమ్మా
ఆమె
ఒంటి చూపుల వాడా జంట కాదురా నీతో
ఆకతాయిల వాడా ముంగిట నిలువకు
తొలగబోయి తొలగబోయి ఎంకటి
పక్కకు తొలగబోయి ఎంకటి
అతడు
నింగిలో సుక్కోలె సక్కనైన దాన..
మెరిసేటి కాంతోలే ఉన్నావేమైనా
ఆమె
పదిమంది చూసిన పరువాలే పిలగా..
ఏలు పట్టి నన్ను ఏలుకో త్వరగా
అతడు
నన్నిడిసి వెళ్ళబోకే కమలమ్మా..
మీ వాళ్ళని ఒప్పిస్తానే ఓ బొమ్మా
ఆమె
పది కాలాలు నీతో ఉంట ఎంకటి
ప్రాణంగా చూసుకుంట మాటికి
గోదారి ఓ గోదారి
అతడు
గోదారి సెలయేరు గలగల పారై
మువ్వల సప్పుడు గుండెల్లో గుచ్చంగా
చిలక గోరింక ఓలే కమలమ్మా..
ఇద్దరం కలిసుందమే ఓ గుమ్మ
చిలక గోరింక ఓలే కమలమ్మా..
ఇద్దరం కలిసుందమే ఓ గుమ్మ
ఓయ్ కమలమ్మ ఆహా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి