నారాయణాయ నమో నమః

చిత్రం: Mahavatar Narsimha 
గానం: Vijay Prakash
సంగీతం:  Sam CS 
సాహిత్యం:  Saurabh Mittal, Twinkle Mittal, Rakendu Mouli
నటీనటులు: animition

 

నారాయణాయ నమో నమః
వాసుదేవాయ నమో నమః
నారాయణాయ నమో నమః
వాసుదేవాయ నమో నమః

నారాయణాయ నమో నమః
వాసుదేవాయ నమో నమః

సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా
అన్నిటా అంతటా
నువ్వే నిండగా, ఆ ఆ ఆ

గరిమ లఘిమలుగా నువ్వే
కనులెదుట మహిమగ నువ్వే
జన్మ సాఫల్యము పొందా
నిన్ను చూడగా..

మేఘమంచుల దాటేసా,
సంద్ర గర్భమునీదేసా
అవధులనధిగమించేసా,
నిన్ను చూడగా..

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

గోవింద మాధవ జయ జయ
ఈ జగతికి మూలం నీ దయా
నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి
మనసున చిన్మయ
పరమాణువు రూపం విశ్వాకారం
నిండుగా నిండేనయ్యో..

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః