Thanuvu Mosina Praanamaa Song Lyrics In Telugu | Mahavatar Narsimha | Sam CS | Hombale Films |Kleem Productions


తనువు మోసిన ప్రాణమా-మహావతార్ నరసింహ




చిత్రం: మహావతార్ నరసింహ
గానం: Vijay Prakash
సంగీతం: సామ్ సీఎస్
సాహిత్యం: రాకేందు మౌళి
నటీనటులు: animetion

 

తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీ దరి చేరు క్షణమే
ఆగు నా జీవం..

సూర్య రేఖల నయనమా
చంద్రకాంతుల హాసమా
వెలుగు పంచిన నీ తేజంనే
హాయి నా లోకం

నీ పదం ఎగరాలిరా
నింగి అంచులు దాటగా
ప్రతి మదినను.. ప్రేమ నింపరా
ధరణిక ప్రేమమయం కాగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ

కష్టకాలము వచ్చినా
భయము వలదు నా చిన్నా
కలతలని ఎదురుకొన్న సమయము
నగవు విడువకు పెదవినా

స్థిరము గలిగిన తపముబోనిన
దీపమారదు హృదయానా
కరుణ దయ ధర్మమను జ్యోతుల
వెలుగు నింపరా అందరిలో
నీవు విధేయుడై.. ఓ విజేయుడై
లోకాలనేలాలీ.. కన్నా
ఓ ఓ ఓ ఓ ఓ

తనువు మోసిన ప్రాణమా
మనసున ఆనందమా
కీడు నీ దరి చేరు క్షణమే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి