Naa Gundelo Nindipova Song Lyrics in Telugu | నా గుండెలో నీవుండిపోవా |


Movie Title:-Nuvvu Nenu
Cast Crew:-Uday Kiran, Anita
Music:-R P Patnaik
Director:-Teja
Language:-Telugu

neekai vechithinayya song lyrics in telugu | నీకై వేచితినయ్యా | Krikrishnarjunaa Yuddam Movie Songs Lyrics

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :
నీకై వేచితినయ్యా... 
ఓ.. ఏకాంత రామయ్యా... ఆ
నీకై కాచితినయ్యా...ఆ...ఆ

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా... ఆ..
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా... 

చరణం 1 :
నీవీ క్షణమున వచ్చెదవోయని... 
ఎదురులు చూచితినయ్యా..ఆ..
ఎదురులు చూచితినయ్యా

నీవు నడతువని త్రోవ త్రోవల
పూవుల పరచితినయ్యా
నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...

చరణం 2 :
చిగురాకులలో గాలి కదిలినా
నీవని భ్రమచితినయ్యా..ఆ...
నీవని భ్రమచితినయ్యా
చిలుక పలికినా.. నీ పిలుపేయని
ఉలుకున కలగితినయ్యా...ఆ...

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..
నీకై కాచితినయ్యా...

చరణం 3 : 
నీకు ప్రియముగా విరిసిన పూవుల 
మాలికలల్లితినయ్యా..ఆ..
మాలికలల్లితినయ్యా...
మనసున నిలిచిన మంగళ రూపము
ఎన్నడు చూచెదనయ్యా...ఆ..

నీకై వేచితినయ్యా... 
ఓ ఏకాంత రామయ్యా..ఆ
నీకై కాచితినయ్యా...ఆ...ఆ..
నీకై కాచితినయ్యా...

వ్రేపల్లె వేచెనూ | శారద | REPALLE VECHENU SONG LYRICS IN TELUGU | SHERADA MOVIE LYRICS IN TELUG |






చిత్రం : శారద (1973)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల

Chanduruni Takinadi Armstanga Song Lyrics in Telugu |చందురుని తాకినదిఆర్మ్‌స్ట్రాంగా | Rakshakudu Movie Songs Lyrics in Telugu

రక్షకుడు





చిత్రం : రక్షకుడు (1998)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, సుజాత

BILLA BILLA ISHA BILLA SONG LYRICS IN TELUGU | బిల్లా బిల్లా ఈసా బెల్లా |






Song Credits: Name: Bella Bella Lyrics: Suresh Gangula Singers: Nakash Aziz, Rohini Sorrat Music Director: Bheems Ceciroleo

Rambai Nee Meeda Naku Song Lyrics in Telugu | Raju Weds Rambai Movie Song Lyrics in Telugu


Music Director: Suresh Bobbili
Singers: Anurag Kulkarni, Jayasri Pallem
Lyrics: Mittapalli Surendar
Special Thanks:Cheekode Narsanna


Chudodde Nanu Chudodde Song Lyrics in Telugu | Aaru Movie Songs in Telugu



సాంగ్ : చూడొద్దే నను చూడొద్దే
చిత్రం: ఆరు 
నటీనటులు: సూర్య, త్రిష
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం –చంద్ర బోస్
గాయకులు: టిప్పు,సుమంగళి

అమ్మ నీ మనసు గొప్పదిలే | Amma Nee Manasu Goppadile Song Lyrics in Telugu | Madhu Priya Folk Song Lyrics in Telugu


జగమంత కుటుంబం నాది || Jagamanta kutumbam naadi Song Lyrics in Telugu || Chakram ||




Song Name : Jagamanta kutumbam naadi

Movie: Chakram

Singers: Chakri garu

Lyricist: Sirivennela Sita rama sastry garu

Composer: Chakri garu

Director Krishna Vamsi garu  


జగమంత కుటుంబం నాది 

ఏకాకి జీవీతం నాదీ

జగమంత కుటుంబం నాది 

ఏకాకి జీవీతం నాదీ

సంసార సాగరం నాదె 

సన్యాసం శూన్యం నాదె

జగమంత కుటుంబం నాది 

ఏకాకి జీవీతం నాదీ

కవినై కవితనై భార్యనై భర్తనై

కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటీ జయగీతాల 

కన్నీటీ జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ 

నాతో నేను పరిభ్రమిస్తూ

ఒంటరినై అనవరతం 

కంటున్నాను నిరంతరం

కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని

రంగుల్ని రంగవల్లుల్ని 

కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది 

ఏకాకి జీవీతం నాదీ

వింటికి కంటిని నేనై 

కంటను మంటను నేనై

వింటికి కంటిని నేనై 

కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల కూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమెస్తూ 

నాతో నేను పరిభ్రమిస్తూ

ఒంటరినై ప్రతినిమిషం 

కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల

చరణాల్ని చరణాల చలనాన కనరాని 

గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది 

ఏకాకి జీవీతం నాదీ

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవీతం నాదీ

గాలి పలకెలోన తరలి 

నా పాట పాప ఊరెగె వెడలి

గొంతు వాకిలిని మూసి మరలి 

తను మూగవోయి నా గుండె మిగిలి

నా హృదయమె నా లోగిలి

నా హృదయమె నా పాటకి తల్లీ

నా హృదయమె నాకు ఆళి

నా హృదయములో ఇది సినీమావళి

జగమంత కుటుంబం 

నాది ఏకాకి జీవీతం నాదీ

జగమంత కుటుంబం 

నాది ఏకాకి జీవీతం నాదీ

Kashi Viswanadha Song Lyrics in Telugu | కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ |


చిత్రం: పులిబిడ్డ (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు