Bullet Song Lyrics | George Reddy Movie | Sandeep Madhav, Muskaan | Jeevan Reddy | Mangli
Song Name : Bullet Cover SongSinger : MangliLyrics : Mittapally SurendarMusic Director : Suresh Bobbili
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు
వాడు వస్తుంటే వీధంతా
ఇంజిన్ సౌండు
మోగిపోతుందే గుండెల్లో
చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయానే
గర్ల్ ఫ్రెండ్
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు
x
హార్ జాయ్ సబ్ ఉస్కీ బాతోమ్మే కో కర్లే
జాయే ఓ సబ్ కో కాబొంకే గర్ పర్
ఉస్కీ ఆంఖే జ మక్తి చింగారి జైసే
బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే
వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్
ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు
వేగంగా నా వైపే దూసుకు వచ్చి
నాకు దూరంగా వెళుతుంటే
ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే
నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ
దారులు చూపించు వాడి చూపుడు వేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి
రాయల్ ఎన్ఫిల్డు
వాడి చూపుల్లో ఉంది
చే గువేరా ట్రెండు

