సిరి సిరి మువ్వల సీతాకోకమ్మో - పాట సాహిత్యం
Movie: Kushi Kushiga,
Cast: Jagapathi Babu, Venu Thottempudi,
Director: G Ram Prasad,
Music: S A Rajkumar,
Producer: Aditya Ram.
Release: 16 April 2004.
పల్లవి:
సాకీ
ఓ మొగుడు పోయిన లచ్చికి పెళ్లి
వచ్చిన మొగుడు పోయే దానికి మళ్ళీ
ఆమె
ఓవయ్యో... ఓవయ్యో... ఓవయ్యో...
కోరస్
హే హే... హే హే...
ఆమె
సిరి సిరి మువ్వల సీతాకోకమ్మో
నీ మనసే దోసిన చిలకాడోయమ్మో
అతడు
కిల కిల నవ్వుల కిన్నెరసానమ్మో
నా కన్నులు నచ్చిన నెచ్చెలి నీవమ్మో
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో... అమ్మో...
ఆమె
వస్తే పువ్వుల తోట...
రాసిస్తా రవ్వల కోట
అతడు
నాకిస్తే ముద్దుల మూట...
తినిపిస్తా తియ్యని మీట
ఆమె
సరదాకి బెజవాడ ఉందయ్యా
అతడు
కాదంటే గుడివాడ గుందమ్మో
ఓలమ్మో... ఓలమ్మో... ఓలమ్మో...
ఆమె
సిరి సిరి మువ్వల సీతాకోకమ్మో
అతడు
నా కన్నులు నచ్చిన నెచ్చెలి నీవమ్మో
కోరస్
తూహూ... తూహూ...
తూహూ... తూహూ...
చరణం 1:
అతడు
నా ప్రాణమే నేడిలా
మారిపోయే వధువులా
ఆమె
నీ ప్రేమలా వెన్నెలే
నిండిపోయే నా కన్నుల
అతడు
ఓ మాట ఉందోయమ్మో
చెరచాటుకి రావమ్మో
ఆమె
మోమాటం ఏందయ్యో
ఓ ముద్దుల మావయ్యో
అతడు
రారమ్మని చిటికేస్తే
తెగసిగ్గడి పోకమ్మో
ఆమె
నేడైనా రేపైనా
ఏ కొప్పుల తిప్పొ తప్పుదు బొమ్మో
అతడు
గుండెల్లో ఏదో గుబులమ్మో
గువ్వల్లే గుండెకు తగులమ్మో
నా కంటికి నచ్చింది ఎవతైన
సైవస్తానంటే నాతోనా
కాశీ గూడాలు బండెక్కిస్తానమ్మో
ఆ చంచల్ గూడలో
సెంట్రల్ జైలే ఉందయ్యో
ఆమె
ఓవయ్యో... ఓవయ్యో... ఓవయ్యో...
అతడు
కిల కిల నవ్వుల కిన్నెరసానమ్మో
ఆమె
నీ మనసేదోసిన చెలికాడోయమ్మో
కోరస్
డం డం డం...
చరణం 2:
ఆమె
నీ దీవెనే వరముగా
కలిసినాము ఒకటిగా
అతడు
నీ తీయని నవ్వులే
కరిగిపోని సిరులుగా
ఆమె
అరే చూస్తావేందయ్యో
నా కొంగే పట్టొయ్యో
అతడు
ఈ బెట్టే ఏందమ్మో
నా గట్టున పెట్టమ్మో
ఆమె
నిను ముద్దుల్లో ముంచి
నా మాచ్చె ఎట్టయ్యో
అతడు
పగలైనా రేయైనా
నీ పైటే పట్టుకు ఉంటాలేమ్మో
ఎంతైనా ముద్దుల చెల్లమ్మో
ఓ కాన్నే వేసి ఉంచమ్మో
నీ మాటలు చూస్తే అమ్మయ్యో
తంటాలే దేకుర మావయ్యో
చిలకల గూడాకే నే వస్తాలేనమ్మో
ఆమె
ఆ కొలుకుల మేనానే
మరి తీసుకురావయ్యో
ఓవయ్యో...
ఓవయ్యో...
ఓవయ్యో...
అతడు
సిరి సిరి మువ్వల సీతాకోకమ్మో
నీ మనసేదో చిరు చిలకాడోయమ్మో
ఆమె
కిల కిల నవ్వుల కిన్నెరసానయ్యో
నీ కన్నులు నచ్చిన నెచ్చెలి నేనయ్యో
అతడు
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో... అమ్మో...
ఆమె
ఈ చిలిపిలి ఆనందాలు
అతడు
కురివిప్పిన సంతోషాలు
ఆమె
ముమ్మాటికి మావే అంటూ
అతడు
తుళ్ళింతల తేలే పోతు
ఇద్దరు
మనమంతా చిందులు వేయాలి
ఊరంతా సందడి చేయాలి
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో... ఓలమ్మో...
0 కామెంట్‌లు