Modalainthile
ఊపిరే అయే గాలులన్నీ నీవే
నావనే ప్రతి దారులన్నీ నీవే
నేనిలా మరో నీవవ్వనా...
జాబిలే వీడే వెన్నెలైనా నీవే
నా ఎదే వినే గుండె కూడా నీవే
నేనిలా మరో నీవవ్వనా...
నా ప్రేమకే ఓ ఊపిరులూదే జ్ఞాపకానివే
నా లోకమే నీ కౌగిలిలోనే దాగనీ అవే...
మొదలైందిలే... మొదలైందిలే...
మన ప్రేమనే... మొదలైందిలే...
మొదలైందిలే... మొదలైందిలే...
ఒక వేకువే... మొదలైందిలే...
నీ వలనే...
ఊపిరే అయే గాలులన్నీ నీవే
నావనే ప్రతి దారులన్నీ నీవే
నేనిలా మరో నీవవ్వనా...
రెప్పే వేయదులే ఆకాశమే
వేరేదో రాకని అందనివా
చోటేది అంటూ అడిగానులే
నా ఎదె నీది ఇల్లే అని చెప్పవే...
రెప్పే వేయదులే ఆకాశమే
తను కూడా నీలా చూసుండునా
నువ్వేడ ఉంటే అది స్వర్గమా
నా కౌగిల్లో ఉండే ఆ నీవేదనా...
ఊపిరే అయే గాలులన్నీ నీవే
నావనే ప్రతి దారులన్నీ నీవే
నేనిలా మరో నీవవ్వనా...
నా ప్రేమకే ఓ విప్లవమయ్యే జ్ఞాపకానివే
నా లోకమే నీ కౌగిలిలోనే దాగనీ అవే...
మొదలైందిలే... మొదలైందిలే...
మన ప్రేమనే... మొదలైందిలే...
మొదలైందిలే... మొదలైందిలే...
ఒక వేకువే... మొదలైందిలే...
నీ వలనే...
ఊపిరే అయే గాలులన్నీ నీవే
నావనే ప్రతి దారులన్నీ నీవే
నేనిలా మరో నీవవ్వనా...
.jpg)
0 కామెంట్‌లు