Pallelloni Sandhallanni Meeve
Song Name: Pallelloni Sandhallanni Meeve
Lyrics: Chandrabose
Singer: Shweta Mohan
Music Director: Vijai Bulganin
గల గల పాటలు పాడిన గాలుల తోటి
మీ పోటీ
విర విర పొంగిన వాగులు వంకలు రావు
మీ సాటి
దారిలో... ఊరిలో... అంతటా మీరే
తారలో... పైరులో... పొంది మీ తీరే
ఎప్పటికి ఇరువురు ఒకరే
అరె ఎన్నటికి ఎవరికి వినరే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
గొడవ జరిగి అలక పెరిగి కలిసి మెలిసి పోతారే
తగువు ముదిరి కలత కలిగి ఒకరికొకరై వొదిగారే
కారంగా కసురుతున్నా దూరంగా జరిగినా
దారంగా ప్రేమ ఉంటే హారం మీ బంధమే
దారులు వేరే వేరే అయినా ఇద్దరి చేరే తీరం ప్రేమేలే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
గల గల పాటలు పాడిన గాలుల తోటి మీ పోటీ
రెప రెప రెక్కలు విప్పిన పక్షులు రావు మీ సాటి
దారిలో ఊరిలో అంతటా మీరే
తారలో పైరులో పొంది మీ తీరే
ఎప్పటికి ఇరువురు ఒకరే
అరె ఎన్నటికి ఎవరికి వినరే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే...
మీ పోటీ
విర విర పొంగిన వాగులు వంకలు రావు
మీ సాటి
దారిలో... ఊరిలో... అంతటా మీరే
తారలో... పైరులో... పొంది మీ తీరే
ఎప్పటికి ఇరువురు ఒకరే
అరె ఎన్నటికి ఎవరికి వినరే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
గొడవ జరిగి అలక పెరిగి కలిసి మెలిసి పోతారే
తగువు ముదిరి కలత కలిగి ఒకరికొకరై వొదిగారే
కారంగా కసురుతున్నా దూరంగా జరిగినా
దారంగా ప్రేమ ఉంటే హారం మీ బంధమే
దారులు వేరే వేరే అయినా ఇద్దరి చేరే తీరం ప్రేమేలే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
గల గల పాటలు పాడిన గాలుల తోటి మీ పోటీ
రెప రెప రెక్కలు విప్పిన పక్షులు రావు మీ సాటి
దారిలో ఊరిలో అంతటా మీరే
తారలో పైరులో పొంది మీ తీరే
ఎప్పటికి ఇరువురు ఒకరే
అరె ఎన్నటికి ఎవరికి వినరే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే
భూమికే సంబరం మీరు నేర్పారే
ప్రేమకే సంతకం మీరు అయ్యారే
పల్లెల్లోని సందళ్ళన్నీ మీవే మీవేలే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవేలే...

0 కామెంట్‌లు