Chinukai Kurisindi Song Lyrics in Telugu | Paper Boy Movie song Lyrics in Telugu | Santosh Shoban, Riya Suman,Tanya Hope | Bheems | చినుకై కురిసింది

చినుకై కురిసింది - పేపర్ బాయ్ 


Writer: Suresh Upadhyaya Singer : Shahid Mallya
Music : Bheems Cecirole


చినుకై కురిసింది
ఒక మెరుపై మెరిసింది
చిరు చిగురై విరిసింది
ఏదో మాయ చేసినది
ఎద గాయపరిచినది
వెల్లువై వెల్లువై ముంచినదీ
 వెల్లువై వెల్లువై ముంచినదీ
 వెల్లువై వెల్లువై ముంచినదీ
వెల్లువై వెల్లువై ముంచినదీ
 
 ధీరే ధీరే ధీరే ధీరే
 ధీరరే
 ధీరే ధీరే ధీరే ధీరే
 ధీరరే
 ధీరరర.ఓఓఓఓఓఓ 
 ఓ తన చూపే హిమమైందీ
 తన నవ్వే సుమమైంది
 తన అడుగే అయ్యిందో నదీ
 ప్రవహించినదీ నను ముంచినది
 తన పలుకే తెలుగైందీ
 తన పిలుపే వెలుగైందీ
 తన పేరే కవితైందీ ఇ  ఇ ఇ 
 ఓ తన తీరే భవితైందీ
తనే నాకొక లోకమైందీ
 
 వెల్లువై వెల్లువై ముంచినదీ
 వెల్లువై వెల్లువై ముంచినదీ
 వెల్లువై వెల్లువై ముంచినదీ
 వెల్లువై వెల్లువై ముంచినదీ
 ఓఓఓ

--------END--------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు