Kailove Chedugudu Song Lyrics in Telugu | Sakhi Movie Lyrics in Telugu | Madhavan, Shalini | A R Rahman




Artist: Naveen,S.P. Balasubrahmanyam,S.P.B. Charan Music: AR Rahman Lyrics: Veturi Release: 2000



కైలవ్ చడుగుడుగుడు 
కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు


అలలే చిట్టలలే 

ఇటు వచ్చి వచ్చి పోయే అలలే

నను తడుతు నెడుతు 

పడుతు ఎదుటే 

నురగై కరిగె అలలే

తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే

దరికే వస్తే లేదంటావే

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

పడుచు పాట నెమరు వేస్తె 

ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి 

ఏదో కోరే నన్నే


కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు


నీల్లోసే ఆటల్లో అమ్మల్లె ఉంటుందోయ్

వేదిస్తు ఆడిస్తే నా బిడ్డే అంటుందో

నేనొచ్చి తాకానూ ముళ్ళల్లె పొడిచేనో

తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్

కన్నీరె పన్నీరై ఉందామే రావేమె

నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమె

నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

పడుచు పాట నెమరు వేస్తె 

ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి 

ఏదో కోరే నన్నే


కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు


ఉద్దేశం తెలిసాకా ఆయుషు పోలేదూ

సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదూ

నా గాథ ఏదైనా ఊరించే నీ తోడూ

ఎంతైనా నా మోహం నీరమ్మయేనాడూ

కొట్టేవో కోరేవొ నా సర్వం నీ కేలే

చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే

నీ వెంటే పిల్లోడై వస్తానే ప్రణయమై

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

నగిల నగిల నగిల హో ఓ ఓ 

బిగువు చాలే నగిలా ఒ హో

పడుచు పాట నెమరు వేస్తె 

ఎదలో వేడే పెంచే

పడక కుదిరి కునుకు పట్టి 

ఏదో కోరే నన్నే


కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కైలవ్ చడుగుడుగుడు 

కన్నె ఉడుకుడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు