BILLA BILLA ISHA BILLA SONG LYRICS IN TELUGU | బిల్లా బిల్లా ఈసా బెల్లా |






Song Credits: Name: Bella Bella Lyrics: Suresh Gangula Singers: Nakash Aziz, Rohini Sorrat Music Director: Bheems Ceciroleo

అతడు


హే బార్సిలోనా బేబీ,
మార్స్ నుండీ మేబీ
పుట్టుకొచ్చిందో బీచ్ కి
కొట్టుకొచ్చిందో
నడుమే స్కార్లెట్,
నడకే విన్సలెట్
బొళ్ళు చూస్తే టేలర్ స్విఫ్ట్
కళ్ళు రెండు తిరిగేటట్టు
హేయ్...
బిల్లా బిల్లా ఈసా బెల్లా
బాగున్నావే రసగుల్లా
ఎల్ల ఎల్లా స్పైసీ ఎల్లా
నింపేసావే నిలువవెల్లా
బిల్లా బిల్లా ఈసా బెల్లా
బాగున్నావే రసగుల్లా
ఎల్ల ఎల్లా స్పైసీ ఎల్లా
నింపేసావే నిలువవెల్లా
ఏ స్పెయిన్ కే అందాల నిట్ట
అది నా ఓపుల బుట్ట
వీధుల్లో పోతుంటే అట్టా
వార్తల్లో రాయాలి చిట్టా
నీ బుగ్గల్లో బాగుందొ చుట్ట
దానిపై ముగ్గుల్ను పెట్టా
బ్యూటీలా పోటీలా పడ్డా
పొందినావ అవార్డులో యట్టా

బిల్లా బిల్లా ఈసా బెల్లా
బాగున్నావే రసగుల్లా
ఎల్ల ఎల్లా స్పైసీ ఎల్లా
నింపేసావే నిలువవెల్లా
యూరప్ ఆ మ్యాపునే 
నీ షేపు చూసి గీస్తుంటారే
వైనులోని మత్తునే 
నీ కళ్ళల్లోంచి తీస్తుంటారే
ఈ గ్లోబుకింత వైబునే
నీ గ్లామరే తెచ్చిపెట్టిందే
గూగులింత కాలమే 
నీ బొమ్మకై కాల్చిందిలే
ఏ బుక్సులోన లేనిదే
నీ లుక్సులోన ఉన్నదే
ఏ పెగ్గులోన లేనిదే 
నీ హగ్గుల భగ్గుమన్నదే


ఆమె 
అల్బారేనో బేబీ నీ అల్లరెదో మేబీ
పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో
మాటల్లో క్రేజీనెస్సు చూపుల్లో ఉంది క్రష్షు
వేటదే క్యాట్ ఫిష్షు ఇన్స్టా నే స్పానిష్ కిస్సు
హే బెల్లో బెల్లో హలో బెల్లో
సౌండే మారే బాండీల్లో
బెల్లో బెల్లో హలో బెల్లో
తండైపోదాం మైళ్లల్లో
హే బెల్లో బెల్లో హలో బెల్లో
చుట్టై ఉందాం దీవుల్లో
హే బెల్లో బెల్లో హలో బెల్లో
చిల్ అయిపోదాం అప్పుల్లో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు