![]() |
Cast Crew:-Jr NTR, Bhumika & Ankitha
Music:-M M Keeravani
Director:-S S Rajamouli
Language:-Telugu
Year:-2003
కోరస్
మ్మ్.. యా..కస్తూరి భంగు భంగుకావేరి మింగు మింగు
పిల్లతో పింగ్ పాంగ్
చిత్రాల చిందేసి సింగ్ సాంగ్
అతడు
జింగల్లొ జింగ దొరికింది దొంగ
ముద్దే ఇవ్వంగ నీమూతేబుంగ
కసుబుస్సే ఎస్సై పోవంగా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవెభామ
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవె భామ
ఆమె
జింగల్లొ జింగ..టింగుల్లొ రంగ
అనిపిస్త ఉంగ..తీరుస్త బెంగ
హైలెస్సా తస్సాదియ్యంగా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమగారి వీలునామా ప్రేమ
రెచ్చిపోరమామ
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ గారి వీలునామా ప్రేమ
రెచ్చిపోరమామ
జింగల్లొ జింగ దొరికింది దొంగ
ముద్దే ఇవ్వంగ నీమూతేబుంగ
కసుబుస్సే ఎస్సై పోవంగా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవెభామ
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవె భామ
ఆమె
జింగల్లొ జింగ..టింగుల్లొ రంగ
అనిపిస్త ఉంగ..తీరుస్త బెంగ
హైలెస్సా తస్సాదియ్యంగా
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమగారి వీలునామా ప్రేమ
రెచ్చిపోరమామ
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ గారి వీలునామా ప్రేమ
రెచ్చిపోరమామ
ఆమె
అల్లల్లల్లా... అల్లల్లల్లా
అల్లల్లల్లా... అల్లల్లల్లా
అతడు
వయసంత హారతి ఇస్తే
వయ్యారి గుళ్లోకొస్తా
ఓలమ్మి ఈడే కోడై
కొక్కొరొక్కో అంటే
ఆమె
అల్లల్లల్లా అల్లల్లల్లా
అల్లల్లల్లా... అల్లల్లల్లా
అతడు
పొగరానిది సెగవున్నది
సొగసొక్కటే కదా
ఆమె
చెంగులు జారే చెడుగుడు గుళ్లో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ ఓ
అతడు
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవె భామ
ఆమె
జింగల్లొ జింగ టింగుల్లొ రంగ
అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ
హైలెస్సా తస్సాదియ్యంగా
అతడు
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవె భామ
అతడు
అల్లల్లల్లా అల్లల్లల్లా
అల్లల్లల్లా అల్లల్లల్లా
ఆమె
కుర్రాడు కన్నె కొట్టె
కుర్రీడు నన్నే కుట్టె
చిర్రెత్తి చీరె తిట్టె
సిగ్గే పుడుతుంటే
అతడు
అల్లల్లల్లా అల్లల్లల్లా
అల్లల్లల్లా.. అల్లల్లల్లా
ఆమె
ఎద కంటికి.. కథ కంచికి
పొదరింటికే పద..
అతడు
చలి చలి వణుకున దుప్పటి దిక్కూ
చాలని వయసున కుంపటి దిక్కూ
తిప్పలు తప్పని తంపటి లేవమ్మో ఓ ఓ ఓ ఓ
ఆమె
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ గారి వీలునామా ప్రేమ
రెచ్చిపోర మామ
అతడు
జింగల్లొ జింగ దొరికింది దొంగ
ముద్దే ఇవ్వంగ నీ మూతేబుంగ
కసుబుస్సే ఎస్సై పోవంగా
ఆమె
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చీమ చీమ చీమ
చీమ గారి వీలునామా ప్రేమ
రెచ్చిపోరమామ
అతడు
చీమ చీమ చీమ చీమ చీమ
చీమ చమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమ
తెలుసుకోవెభామ

0 కామెంట్‌లు