ఇరుముడితోటి నిను మదినింపి
కదిలేము స్వామి
అండగా నుండి నీడగా నిలిచి
దీక్షను కావవయ్యా….
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పళ్లికట్టు శబరిమళైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
పళ్లికట్టు శబరిమళైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
నెయ్యాభిషేకం చేయండి
హారతులిచ్చి కొలవండి
ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి
వేదన తీరగ వేడండి
అయ్యప్పను కని పిలవండి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
వేకువజామున నిద్రను లేచి
శీతలస్నానం శ్రద్ధగా చేసి
మాలను దాల్చి శీఘ్రముగా
దీక్షారంభము చేసితిని
కోరస్
మాలను దాల్చి శీఘ్రముగా
దీక్షారంభము చేసితిని
గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల
ప్రాతః కాలపు వేళలు తలచి
స్వామి అయ్యప్ప శరణు ఘోషతో
మండల దీక్షలు చేసితిని
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని
ముదమున కొలిచి సేవించి
నల్లని దుస్తులు ధరియించి
శ్రీ శని భగవానుని కొలిచెదము
కాలికి చెప్పులు లేకయే తిరుగుచు
అయ్యప్పలను స్తుతియించితి
సంధ్యాసేవలు చేయుచు స్వామిని
ఆనందముగా కొలిచేదను
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
భజనలు చేసే స్వాముల గృహములు
వెతికే వెళ్ళితిని
పడిపూజలతో మణిధరుని
జ్యోతిగ చూసి మురిసితిని
స్వామి ప్రసాదము సేవించి
నేలను నిద్దుర పోయితిని
మండలమంతా ఇటులే
అయ్యప్పను నే కొలిచితిని
దేహబలందా (పాదబలందా)
దేహబలందా (పాదబలందా)
స్వామి ఇచ్చిన ధైర్యము తోటి
దీక్షను ముగియించి
గురుస్వామిని గని భక్తిగా కొలిచి
ఇరుముడి దాల్చితిని
నే ఇరుముడి దాల్చితిని
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
సత్య వాక్కులను పలుకుచునే
స్వామి నామములు తలచితినీ
దుశ్చింతలను మదిలో మాని
అయ్యప్పను యద దాల్చితిని
మానసమందున మురిసితిని
పదినేనిమిది మెట్లెక్క తలచితిని
అయ్యప్ప స్వామినే కాంచెదను
మకర జ్యోతిని చూసెదను
స్వామి సన్నిధిలో
నన్ను నే.. మరిచెదను
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పల్లికట్టు శబరిమలైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
కదిలేము స్వామి
అండగా నుండి నీడగా నిలిచి
దీక్షను కావవయ్యా….
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పళ్లికట్టు శబరిమళైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
పళ్లికట్టు శబరిమళైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
నెయ్యాభిషేకం చేయండి
హారతులిచ్చి కొలవండి
ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి
వేదన తీరగ వేడండి
అయ్యప్పను కని పిలవండి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
వేకువజామున నిద్రను లేచి
శీతలస్నానం శ్రద్ధగా చేసి
మాలను దాల్చి శీఘ్రముగా
దీక్షారంభము చేసితిని
కోరస్
మాలను దాల్చి శీఘ్రముగా
దీక్షారంభము చేసితిని
గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల
ప్రాతః కాలపు వేళలు తలచి
స్వామి అయ్యప్ప శరణు ఘోషతో
మండల దీక్షలు చేసితిని
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని
ముదమున కొలిచి సేవించి
నల్లని దుస్తులు ధరియించి
శ్రీ శని భగవానుని కొలిచెదము
కాలికి చెప్పులు లేకయే తిరుగుచు
అయ్యప్పలను స్తుతియించితి
సంధ్యాసేవలు చేయుచు స్వామిని
ఆనందముగా కొలిచేదను
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
భజనలు చేసే స్వాముల గృహములు
వెతికే వెళ్ళితిని
పడిపూజలతో మణిధరుని
జ్యోతిగ చూసి మురిసితిని
స్వామి ప్రసాదము సేవించి
నేలను నిద్దుర పోయితిని
మండలమంతా ఇటులే
అయ్యప్పను నే కొలిచితిని
దేహబలందా (పాదబలందా)
దేహబలందా (పాదబలందా)
స్వామి ఇచ్చిన ధైర్యము తోటి
దీక్షను ముగియించి
గురుస్వామిని గని భక్తిగా కొలిచి
ఇరుముడి దాల్చితిని
నే ఇరుముడి దాల్చితిని
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
కోరస్
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
సత్య వాక్కులను పలుకుచునే
స్వామి నామములు తలచితినీ
దుశ్చింతలను మదిలో మాని
అయ్యప్పను యద దాల్చితిని
మానసమందున మురిసితిని
పదినేనిమిది మెట్లెక్క తలచితిని
అయ్యప్ప స్వామినే కాంచెదను
మకర జ్యోతిని చూసెదను
స్వామి సన్నిధిలో
నన్ను నే.. మరిచెదను
పల్లికట్టు (శబరిమలైక్కి)
కల్లుమ్ ముల్లుమ్ (కాలికి మెత్తెయి)
స్వామియే (అయ్యప్పో)
అయ్యప్పో (స్వామియే)
పల్లికట్టు శబరిమలైక్కి
కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి
స్వామియే అయ్యప్పో
అయ్యప్పో స్వామియే
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
శరణం శరణం అయ్యప్పా
(స్వామి శరణం అయ్యప్పా)
0 కామెంట్‌లు