అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఏ జన్మల పుణ్యమో ప్రాణం పోసి
ప్రేమను పంచినావే
ఎన్ని జన్మలు ఎత్తినా తీరదే నా తల్లి
ఋణమెట్ల తీర్చుకోనే
తల్లి నౌతా నీకు మళ్ళీ
జన్ముంటే నా కన్న తల్లి
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
నీ కడుపుల పడ్డా సంధి
ఎన్ని బాధలు కోర్చినావు
నీ ఊపిరి పోగు చేసి
నాకు ఊపిరి పోసినావు
నీ కడుపుల పడ్డా సంధి
ఎన్ని బాధలు కోర్చినావు
నీ ఊపిరి పోగు చేసి
నాకు ఊపిరి పోసినావు
నీ పేగును తెంచుకున్నామ్
నీ ప్రేమను పంచుకున్నామ్
వడి ఊయల చేసుకున్నామ్
గుండె సడినే నేను విన్నామ్
నీ ఏలు పట్టి ఆటలాడుకున్నామ్
నువ్వు పాడుతుంటే పాట నేర్చుకున్నామ్
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ పాదాల కొందనాలు
నిండుకుండల్లే నిలిచినావు
కాయ కష్టం చేసినావు
కంటి రెప్పోలే గాసినావు
నీ పాదాల కొందనాలు
నిండుకుండల్లే నిలిచినావు
కాయ కష్టం చేసినావు
కంటి రెప్పోలే గాసినావు
నీ కడుపుల పేవు అరుపు
వత్తి పట్టి దాచినావు
నా కడుపుల పితుకు కొరకు
బువ్వ కొండై ఉడికినావు
ఎన్ని జన్మాలెత్తినా దొరకదమ్మా
ఓ అమ్మ నీ అంత గొప్ప జన్మ
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఏ జన్మల పుణ్యమో ప్రాణం పోసి
ప్రేమను పంచినావే
ఎన్ని జన్మలు ఎత్తినా తీరదే నా తల్లి
ఋణమె
ట్ల తీర్చుకోనే
తల్లి నౌతా నీకు మళ్ళీ
జన్ముంటే నా కన్న తల్లి
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఏ జన్మల పుణ్యమో ప్రాణం పోసి
ప్రేమను పంచినావే
ఎన్ని జన్మలు ఎత్తినా తీరదే నా తల్లి
ఋణమెట్ల తీర్చుకోనే
తల్లి నౌతా నీకు మళ్ళీ
జన్ముంటే నా కన్న తల్లి
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
నీ కడుపుల పడ్డా సంధి
ఎన్ని బాధలు కోర్చినావు
నీ ఊపిరి పోగు చేసి
నాకు ఊపిరి పోసినావు
నీ కడుపుల పడ్డా సంధి
ఎన్ని బాధలు కోర్చినావు
నీ ఊపిరి పోగు చేసి
నాకు ఊపిరి పోసినావు
నీ పేగును తెంచుకున్నామ్
నీ ప్రేమను పంచుకున్నామ్
వడి ఊయల చేసుకున్నామ్
గుండె సడినే నేను విన్నామ్
నీ ఏలు పట్టి ఆటలాడుకున్నామ్
నువ్వు పాడుతుంటే పాట నేర్చుకున్నామ్
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ పాదాల కొందనాలు
నిండుకుండల్లే నిలిచినావు
కాయ కష్టం చేసినావు
కంటి రెప్పోలే గాసినావు
నీ పాదాల కొందనాలు
నిండుకుండల్లే నిలిచినావు
కాయ కష్టం చేసినావు
కంటి రెప్పోలే గాసినావు
నీ కడుపుల పేవు అరుపు
వత్తి పట్టి దాచినావు
నా కడుపుల పితుకు కొరకు
బువ్వ కొండై ఉడికినావు
ఎన్ని జన్మాలెత్తినా దొరకదమ్మా
ఓ అమ్మ నీ అంత గొప్ప జన్మ
అమ్మ నీ మనసు గొప్పదిలే
త్యాగానికే తల్లి పేగు నువ్వే
అమ్మ నీదెంత జాలి గుణమే
జగమెల్ల కరుణతో చూస్తావులే
ఏ జన్మల పుణ్యమో ప్రాణం పోసి
ప్రేమను పంచినావే
ఎన్ని జన్మలు ఎత్తినా తీరదే నా తల్లి
ఋణమె
ట్ల తీర్చుకోనే
తల్లి నౌతా నీకు మళ్ళీ
జన్ముంటే నా కన్న తల్లి

0 కామెంట్‌లు