Rathiri Rathiri Rathirilo Song Lyrics in Telugu | Folk Songs Lyrics in Telugu

రాతిరి రాతిరి రాతిరిలో - పాట సాహిత్యం







TUNE AND LYRICS - SANTHOSH & PRASHANTH
SINGER - NARSIMHULU & USHAKKA
MUSIC - KRISHNUDU


పల్లవి: 
అతడు 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
గొంగడేసి ఈడ పాడున్నానే ఎప్పుడీడ కొత్తవే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
గొంగడేసి ఈడ పాడున్నానే ఎప్పుడీడ కొత్తవే 
ఆమె 
సళ్ళమత్త ఎత్తుకున్నానే కొత్తసేపు అగరదే 
రంగ రంగ తోవల్లనే పెద్దోడు జారి పడ్డనే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో
చరణం 1: 
అతడు 
నీ మీద ఉన్న  ప్రాణమే సుట్టమీద తితున్ననే 
పాలకంకలో ఉన్నవే చిలకలే ఆలిపోతనే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో మజ్జకాడ కన్నాచ్చిపోవో 
ఆమె 
ఊరి అవతలనుంది మండువా నమ్మదగి పన్నావా 
రోడ్డు మీద నీవున్నావా సోయి లేక పన్నావా 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో రొట్టెల కళ్ళు తాగిపోవో
చరణం 2: 
అతడు 
కళ్ళు తాగి ఈడ పడోన్ననే  ప్రాణమంతా నీ మీదనే 
ఈడు జోరు కోరుకుతున్నదే ప్రాణమంతా గుంజుతున్నదే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో సంద మామ లేక వచ్చిపోవో 
ఆమె 
చేతునిండా గాజులున్నావే లేత్తే  సప్పుడు అయ్యితదే  
కాళ్ళకు గజ్జెలున్నవే గల్లు గల్లు సప్పుడు వత్తదే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో
చరణం 3: 
అతడు 
గోరుముద్దలు పెట్టరదే గోసల ఈడ చూస్తున్ననే 
అలిగి అలిగి పోతున్నవే సిగ్గులు చెక్కుతూ ఏడికే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో అలిగి పోతున్నావు ఏడికో 
ఆమె 
నెత్తికి ఎర్ర రుమ్మాలీరో ఎంత చక్కగ ఉన్నావ్‌రో 
కొచ్చేటి మీసాలు తిప్పకురో కళ్ళ కిందకెళ్లి చూడకురో 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో అత్తె నన్నేడ ఇడతావురో
చరణం 4: 
అతడు 
యర్రని దాటున్నరారాదే ఇంటికేళ్లి రారాదే 
సందు చూసి నువ్వు రారాదే సాకన్న చెప్పి రారాదే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో చుట్టపు చుక్కలే వచ్చిపోవా 
ఆమె 
మూడొతవల్లా  ముచ్చట ఊరంత తెలిసిపోయేరో 
అర్ధరాతీరి  ముచ్చట అందరికీ ఎరుకాయెరో 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో
అతడు 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
గొంగడేసి ఈడ పాడున్నానే ఎప్పుడీడ కొత్తవే 
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో 
గొంగడేసి ఈడ పాడున్నానే ఎప్పుడీడ కొత్తవే 


Sammakka Sarakka Song Lyricsin Telugu | అమ్మ సమ్మవ్వ |

SAMMAKKA SARAKKA FULL SONG LYRICS IN TELUGU




SINGER : SOUMYA RAGAM
MUSIC : NAVEEN SAMBARI
LYRICS : HEMAREDDY

Matti Gajulu Flok Song Lyrics in Telugu | మట్టి గాజులు నీ సిన్ని సేతులు |

మట్టి గాజులు నీ సిన్ని సేతులు



Song: Matti Gajulu
Artist Name: Dilip Kumar,Vagdevi
Music: Madeen Sk
Lyrics: Sai Prasad Poojari 
Singer's : Vagdevi , Boddu Dilip 

Kannullo unnavu Song Lyrics in Telugu | Policeodu Movie | Vijay, Samantha | కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై





Movie Title:- Policeodu
Cast Crew:- Vijay, Samantha, Amy Jackson
Music:- G V Prakash Kumar
Director:- Atlee
Language:- Telugu
Year:- 2016


Padaku Padaku Venta Padaku Song Lyrics in Telugu | Manchi manusulu Movie | పడకు పడకు వెంట పడకు |

 

చిత్రం:  మంచి మనుషులు (1974)

సంగీతం:  కె.వి. మహదేవన్

గీతరచయిత:  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం:  బాలు, సుశీల


Ringu Ringula Juttudana Flok Song Lyrics in Telugu | రింగు రింగుల జుట్టుదాన | TELUGU FOLK SONGS LYRICS IN TELGU |

 రింగు రింగుల జుట్టుదాన 




లిరిక్ రైటర్ – సురేష్ గంగుల & దేవ్ పవార్ 
గానం: రాము రాథోడ్ & ప్రభ 
సంగీతం: కళ్యాణ్ కీస్ 

Veliginchave Chinni Valapu Deepam Lyrics in Telugu | వెలిగించవే చిన్ని వలపు దీపం |

వెలిగించవే చిన్ని వలపు దీపం - ఘంటసాల 






Allegra Song Lyircs in Telugu | Mallanna | ఇండియా పిల్లే ఇంగో | India Pille Ingo









Song: Allegra Cast: Vikram, Shriya Saran Singer: Rita Lyrics: Sahiti Director: Susi Ganesan Producer: Kalaipuli S Dhanu Music: Devi Sri Prasad

Ye Parijathammuliyagalano Sakhi Song Lyircs in Telugu | Eka veera Movie | ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ



 చిత్రం : ఏకవీర
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్




Mabbullo Chamdrammaa Song Lyrics in Telugu | మబ్బులో చంద్రమ్మా | N T Rama Rao |




Movie Title:-Superman
Cast Crew:-N T Rama Rao, Jayapradha
Music:-K Chakravarthy
Director:-V Madhusudhan Rao
Language:-Telugu