Movie Title:- Policeodu
Cast Crew:- Vijay, Samantha, Amy Jackson
Music:- G V Prakash Kumar
Director:- Atlee
Language:- Telugu
Year:- 2016
ఆమె
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
ఓఓఓఓఓఓఓఓఓ
అతడు
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఆమె
ఉభయ కుసల చిరజీవన ప్రసుత
భరిత మంజులతర శృంగారే సంచారే
అధర రుధిత మధురితభగ సుధనకనక
ప్రసమనిరత బాంధవ్యే మాంగల్యే
మమతమసకు సమదససత
ముదమనసుత సుమననయివ
సుసుతసగితగామం విరహరగిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం
క హ కామయే
అతడు
హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఆమె
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
అతడు
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనె
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఆమె
ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
అతడు
హో.. ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మా
ఆమె
కాలం ముగిసిన
ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కన్నుల్లో ఉన్నావు
నా కంటి పాపవై
ఇద్దరు
గుండెల్లో నిండావు
ఆమె
నా గుండె సవ్వడై
ఇద్దరు
నీ ఊహ నాకు ఊపిరై
నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణ నాడి అయినది
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
అతడు
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
ఓఓఓఓఓఓఓఓఓ
అతడు
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఆమె
ఉభయ కుసల చిరజీవన ప్రసుత
భరిత మంజులతర శృంగారే సంచారే
అధర రుధిత మధురితభగ సుధనకనక
ప్రసమనిరత బాంధవ్యే మాంగల్యే
మమతమసకు సమదససత
ముదమనసుత సుమననయివ
సుసుతసగితగామం విరహరగిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం
క హ కామయే
అతడు
హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఆమె
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
అతడు
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనె
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఆమె
ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
అతడు
హో.. ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మా
ఆమె
కాలం ముగిసిన
ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కన్నుల్లో ఉన్నావు
నా కంటి పాపవై
ఇద్దరు
గుండెల్లో నిండావు
ఆమె
నా గుండె సవ్వడై
ఇద్దరు
నీ ఊహ నాకు ఊపిరై
నా లోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణ నాడి అయినది
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
అతడు
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి