Cast Crew:-Balakrishna, Roja, Indraja
Music:-Koti
Year:-1997
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
అత్తర్లు పూసుకున్నా
పౌడర్లు రాసుకున్నా
ఊరేగి వస్తా ఉన్నా
నీ కోసమే కన్నా
ఎట్టాగో తట్టుకున్నా
లగ్గమే పెట్టుకున్నా
ఇంకాపైనా ఆగలేనన్నా
నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే
గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
హే సన్నా సన్నా నడుమున
నున్నా నున్నా నునుపున
ధిన్నా ధిన్నా ధరువునై తాకనా
కంటి రెప్ప వాలే చూపున
సిగ్గే నిన్ను ఆపినా
కితా కితా కిట్టేయ్యనై దూకనా
మాయధారి మనసులోనా
మల్లయుద్ధం జరిగెన
పిల్ల పొరి పక్కన చేరే
అల్లరాసే పెరిగెనే
వేసవిలో ఏసీలు కోరే
కోరికేదో కలిగెనే
చెప్పలేని అల్లజడులే
మగాడినై యెట్ట బయటపడనే..
తల కింద ఉండని దిండుతో
కాళ్లు రెండూ కబడ్డీ ఆడెనే
కొక్కొరొక్కో బాడీలో కోడి
వేడెక్కి పాడెనే…
సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే
గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా
రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా
Movie Title:-Pokiri Raja
Cast Crew:-Venkatesh, Roja
Music:-Raj Koti
Language:-Telugu
Year:-1995
గానం: బాలు, శైలజ,చిత్ర
Movie Title:-Race GurramCast Crew:-Allu Arjun, Sruthi HassanMusic:-S S ThamanDirector:-Surendar ReddyLanguage:-TeluguYear:-2014
సినిమా టైటిల్:- మేజర్ చంద్రకాంత్తారాగణం:- NT రామారావు, మోహన్ బాబు, నగ్మాసంగీతం:- MM కీరవాణిదర్శకత్వం:- K రాఘవేంద్రరావుభాష:- తెలుగుసంవత్సరం:- 1993