Movie Title:-Pokiri Raja
Cast Crew:-Venkatesh, Roja
Music:-Raj Koti
Director:-A Kodandarami Reddy
Language:-Telugu
Year:-1995
ఆమె
లలలా ఓ ఓ లలల లలల లలలా
ఆమె
కలగా వచ్చినావు
గిలిగింతలు తెచ్చినావు
వహవ్వా నచ్చినావు…
తహతహ కలిగించినావు
మదనా..! ఓ నా మదనా…
మదనా మదనా
అతడు
కలగా వచ్చినావు
మిలమిలమిల మెరిసినావు
యమగా రెచ్చినావు…
జలజలజల కురిసినావు
లలనా..! ఓ హో లలనా…
లలనా లలనా
ఆమె
అందొచ్చిన అందాలను
వదిలెయ్యకు
అతడు
పొంగొచ్చిన గంగల్లే
అల్లెయ్యకు
ఆమె
సరదా పడవా…
అతడు
చెబితే వినవా
ఆమె
మరీ అలా బెట్టెందుకు..?
అతడు
కలగా వచ్చినావు…
మిలమిలమిల మెరిసినావు
లలనా..! ఓ హో లలనా…
లలనా లలనా
అతడు
సరిగా పోల్చుకుని…
వరసే తేల్చుకుని
బరిలో దిగాలి గానీ, ఓ...
ఓ… అయినా ఇదేం పనమ్మీ
ఆమె
సిగ్గే చంపుకొని… అగ్గే దింపమని
అడిగే హక్కున్నదాన్ని,ఓ ఓ..
అలుసైపోయానా సామీ
అతడు
మాటవరసకైనా మోమాటపెట్టకు నన్ను
ఆమె
మోటుసరసమైనా నిను కాదని అనుకోను
అతడు
ఎవరనుకొని ఎగబడతవు వదలవే నన్ను
ఆమె
ఈనాడే కాదయ్యా వచ్చే జన్మంలోనైనా
నీ నీడై ఇట్టాగే వెంటే ఉంటాను
అతడు
అసలు సిసలు ఆడపులిగ దూకకే వామ్మో
ఆమె
కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు
మదనా...(ఆహ..!)
ఓ నా మదనా… మదనా మదనా
ఆమె
పాపను కట్టుకుని…
పైటను పట్టుకుని
పైపైకొచ్చెయ్యి బావా, ఓ ఓ…
రావా మహానుభావా
అతడు
పోన్లే పాపమని
పెదవే అందుకుని
ఒళ్ళో పడాలంటావా…
అయ్యయ్యయ్యయ్యో
పాపం చేసేయమంటావా..!!
ఆమె
పడుచుతనము లేదా…
అది పొడుచుకు తినలేదా
అతడు
పదుగురెదుట మీద పడిపోతే మరియాదా
ఆమె
కసి తెలియని పసి మనసువి నువ్వు కావుగా
అతడు
కళ్యాణం కోసం… కదంతొక్కే కళ్యాణి
వేళొచ్చే దాకా… వేసేయ్ కళ్ళాన్ని
ఆమె
ముసుగు వెనక ముడుచుకొనక
బయటపడవయా
హ
ఆమె
కలగా వచ్చినావు మిలమిలమిల మెరిసినావు
అతడు
యమగా రెచ్చినావు జలజలజల కురిసినావు
ఆమె
మదనా..! ఓ నా మదనా…
అతడు
లలనా లలనా
ఆమె
అందొచ్చిన అందాలను వదిలెయ్యకు
అతడు
పొంగొచ్చిన గంగల్లే అల్లెయ్యకు
ఆమె
సరదా పడవా…
అతడు
చెబితే వినవా
ఆమె
మరీ అలా బెట్టెందుకు..?

0 కామెంట్‌లు