Chiguraku Chilaka Palike Lyrics In Telugu | Muddula Mogudu | Balakrishna | ముద్దుల మొగుడు | చిగురాకు చిలక పలికే

 చిత్రం:-ముద్దుల మొగుడు
రచన:-వేటూరి సుందరరామమూర్తి
సంగీతం:-కోటి

గానం:-S.P.బాలు,K.S.చిత్ర

అతడు:

చిగురాకు చిలక పలికే

ఇటు రమ్మని అది ఇమ్మని

ఆమె:

ప్రియా గోరువంక అడిగే

ఎటురమ్మని ఏదిమ్మని

అతడు:

సగమై జరిగే సంసారం

ఆమె

జతగా గడిపే జాగారం

అతడు

పరువపు పరిమళ మల్లుకున్నదిలే

చిగురాకు చిలక పలికే

ఇటు రమ్మని అది ఇమ్మని

అతడు

కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలు

ఛీ పాడంటూ సింగారాలు

ఆమె

చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాలు

చొక్కాకంటే సిందూరాలు

అతడు

రావే తల్లి అంటే రాదు గోల

లీవే లేనే లేదు చారుశీల

ఆమె

అట్టే ఇట్టే వచ్చి అబ్బలాల

పుట్టించొద్దు అగ్గి మూల మూల

అతడు

పెదవే మధువై రుచులడిగే

మదిలో గదిలో శృతి పెరిగే

ఆమె

మనసులు కలిసిన మాఘమాసంలో

అతడు

చిగురాకు చిలక పలికే

ఇటు రమ్మని అది ఇమ్మని

ఆమె

అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలు

తంటాతెచ్చే తాంబూలాలు

అతడు

నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు

పైటల్లోనా తంబురాలు

ఆమె

బావా బావా నీతో బంతులాట

ఒళ్ళో కొస్తానంటె వంగతోట

అతడు

అమ్మా నాన్నా అట అడుకుంటా

అమ్మా అబ్బా అంటే తగ్గనంటా

ఆమె

మనసే అడిగే మధుమాసం

సొగసే కడిగే హేమంతం

అతడు

మిస మిస వయసున మీగడొస్తుంటే

చిగురాకు చిలక పలికే

ఇటు రమ్మని అది ఇమ్మని

ఆమె

ప్రియా గోరువంక అడిగే

ఎటురమ్మని ఏదిమ్మని

అతడు:

సగమై జరిగే సంసారం

ఆమె

జతగా గడిపే జాగారం

అతడు

పరువపు పరిమళ మల్లుకున్నదిలే


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు