Cast Crew:-Balakrishna, Roja, Indraja
Music:-Koti
Year:-1997
అతడు
కల్లో కళ్యాణమాల
మెరిసిన శుభవేళ
ఆమె
కలలే నిజమైన వేళా
మనువొక రసలీలా
అతడు
పరిచయమైనవి పరువాలు
ఆమె
పరవశమైనవి హృదయాలు
అతడు
కంటికే దీపమై గగనము
విడిచెను తారకా
ఆమె
కల్లో కళ్యాణమాల
మెరిసిన శుభవేళ
అతడు
సిరికోయిల
చిలిపి వలపై పాడేనమ్మా
యదలోయలా
కనులే కలలై పండెనమ్మా
ఆమె
నిను చేరితే
మనసే వయసై పిలిచేనమ్మా
నిదరోయినా
సొగసే ఎదురై వలచేనమ్మా
అతడు
మనసే మనువాడగా..
జతగా పెనవేయగా
ఊర్వసే ప్రేయసై
వధువుగ వెలసెను కౌగిట
ఆమె
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
ఆమె
సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ
వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా
అతడు
మధుమాసమే
మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే
శుభమై సుఖమై కుదిరేనమ్మా
ఆమె
జరిగే
మన పెళ్ళికి.... జగమే విరి పల్లకి
ఏకమై
పోయిన మమతలు వెన్నెల కాయగా
అతడు
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
ఆమె
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
అతడు
పరిచయమైనవి పరువాలు
ఆమె
పరవశమైనవి హృదయాలు
అతడు
కంటికే దీపమై గగనము
విడిచెను తారకా
ఆమె
కల్లో కళ్యాణమాల
మెరిసిన శుభవేళ
అతడు
కలలే నిజమైన వేళా
మనువొక రసలీలా

0 కామెంట్‌లు