ఆనతినీయరా హరా | అచలనాధ అర్చింతునురా | శంకరా శంకించకురా | స్వాతి కిరణం | వాణీ జయరామ్ |

 



చిత్రం : స్వాతి కిరణం (1992)

తారాగణం: మమ్ముట్టి, మాస్టర్

మంజునాథ్, రాధిక

సంగీతం: కేవీ మహదేవన్

దర్శకుడు: కె విశ్వనాథ్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: వాణీ జయరామ్


ఆనతినీయరా హరా,,
సన్నుతిసేయగా సమ్మతినీయరా
దొరా! సన్నిధిజేరగా
ఆనతినీయరా హరా,,
సన్నుతిసేయగా సమ్మతినీయరా,,
దొరా! సన్నిధిజేరగా
ఆనతినీయరా హరా,,ఆఆఆఆఆఆఆఆ,,
నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల
వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా ,,
ఆఆఆఆఆఆఆఆఆ,,
ని ని స ని ప నీ ప మ గ స గ
ఆనతినీయరా,,
అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా,,
పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగ సాని పమ గమగసా సగసని
ఆనతినీయరా,,
జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక
దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
ఆనతినీయరా ,,
సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
ససని సాగ సాగ సని సాగ
సాగ సగ గాస సాస సని సాగగ
గసగ గా పమగస గ సనిప నిపమగమగ
ఆనతినీయరా
శంకరా శంకించకురా వంకజాబిలిని జడను
ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి ఏ
వంకలేని నా వంకనొక్క కడగంటి
చూపు పడనీయవేమి నీ కింకరునిగ
సేవించుకొందురా,, ఆనతినీయరా ,,
పాపా పమప నినిపమగస గగ
పాపా పమప నిని పమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ
నీస పాని మాప గామ సాగమ
పాపా పమప నినిపమగస గగ
గమపని గా,, మపనిస మా,,
పనిసగ నీస పాని మాప గామ సాగమ
పాపా పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగని
గమపని గ మపనిస మ పనిసగ
నిస పని మప గమ సాగామ
పాపా పమప నినిపమగస గగా,,(ఆఆఆఆఆఆఆ)
గామాపని గ మాపానిస మ పానీ
సగ నిస పని మప గమ సాగామ
పాపా పమప నినిపమగస గగాగ
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
పపని మపగమ సగమ
పాపా పమప నినిపమగస గగా
రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా
విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత
ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష
చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా
సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
ఆనతినీయరా… హరా ..(ఆఆఆఆఆఆఆ)
ఆఆఆఆఆఆఆ ..(ఆఆఆఆఆఆఆ)..(ఆఆఆఆఆఆఆ)
ఆఆఆఆఆఆఆ .(అఅఅఆఆఆఆ) …
ఆఆఆఆఆఆఆ ..(ఆఆఆఆఆఆఆ)
..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)

కన్నులైనా తెరవనీ | గూడుపుఠాణి | లోకమంతా శాంతి చిందిన | జాతి కోసం బలైపోయిన | telugu male female separation lyrics



చిత్రం :  గూడుపుఠాణి (1972)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు  


Uppungele Godavari Song Lyrics in Telugu | ఉప్పొంగెలే గోదావరీ | సావాసాలు సంసారాలు | గోదారమ్మ కుంకంబొట్టు | Gadavari movie songs lyrics in telugu

ఉప్పొంగెలే గోదావరీ 


Movie Title:-Godavari
Cast Crew:-Sumanth, Kamalinee Mukharjee
Music:-K.M.Radha Krishnan
Director:-Shekar Kamuula
Language:-Telugu
Year:-2006

Pandiri Vesina Akashaniki Song Lyrics in Telugu | పందిరివేసిన ఆకాశానికి | ఆహ్వానం | ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే | చితిమంటల సహగమనం



 చిత్రం: ఆహ్వానం
రచయిత: సిరివెన్నెల
సంగీతం: sv కృష్ణా రెడ్డి
గానం: బాలు, చిత్ర

Idi evvaru evvariki ivvani veedukolu song lyrics in telugu | ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు | Amma Rajanama |

 


చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సంగీతం : K. చక్రవర్తి గారు
పాడినవారు : బాలు గారు
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

O pilla Song Lyrics in Telugu | telugu seetayya movies lyrics


 చిత్రం : సీతయ్య (2000)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర

Challagali Takutunna Song Lyrics in Telugu | చల్లగాలి తాకుతున్న | Evade Subramanyam Movie Lyrics in Telugu



చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం
సంగీతం : రాధన్  
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సెంథిల్, రిషిత

పంచముఖీ గాయత్రీ మహామాతవే | P Sushila god songs | bejawada temple songs lyrics | god lyrics


 పాట: పంచముఖీ గాయత్రీ

గాయని: పి. సుశీల

పల్లవి:

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

జగదంబా శ్రీమాత అవినాశినీ... 

అవినాశినీ మాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

చరణం 1:

సహస్రాక్షి సహస్రరూపి సర్వవ్యాపివే

వెలుగు చూపి నడిపించు సర్వశక్తివే

సహస్రాక్షి సహస్రరూపి సర్వవ్యాపివే

వెలుగు చూపి నడిపించు సర్వశక్తివే

మహామాయ మహామోహ మంత్రశక్తివే

మహామాయ మహామోహ మంత్రశక్తివే

దిక్కులన్నీ పాలించు దివ్యశక్తివే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

చరణం 2:

శంఖచక్ర పరశుధారి సర్వధాత్రివే

ముల్లోకములనేలే విశ్వవంద్యవే

శంఖచక్ర పరశుధారి సర్వధాత్రివే

ముల్లోకములనేలే విశ్వవంద్యవే

కామితార్థముల నొసగు కల్పవల్లివే

కామితార్థముల నొసగు కల్పవల్లివే

కరుణించి కాపాడు కల్యాణివే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

చరణం 3:

వేదమాత దేవదేవి సర్వశ్రేష్ఠివే

కృపను చూపి దీవించు కమలాక్షివే

వేదమాత దేవదేవి సర్వశ్రేష్ఠివే

కృపను చూపి దీవించు కమలాక్షివే

ప్రకృతి సౌందర్య అనుభూతివే

ప్రకృతి సౌందర్య అనుభూతివే

సిరులన్నీ కురిపించు సావిత్రివే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

జగదంబా శ్రీమాత అవినాశినీ... అవినాశినీ మాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే

పంచముఖీ గాయత్రీ మహామాతవే



 చిత్రం: ఒకే కుటుంబం
గానం: ఘంటసాల
సంగీతం: ఎస్.పి. కొత్వండపాణి
సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్యులు
నటీనటులు: ఎన్.టి.ఆర్, లక్ష్మి