చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం
సంగీతం : రాధన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సెంథిల్, రిషిత
సంగీతం : రాధన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సెంథిల్, రిషిత
అతడు:
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా,
నిన్న మొన్న లేదుకదా?
ఉండి ఉండి నెమ్మదిగా
నన్ను ఎటో లాగుతుందా
పదమే తప్పించుకోలేననీ
తోచేట్టు చేస్తున్నదా
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎవరో అన్నారనీ
మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ
పొంగెనే ఏవో ఊహలూ
ఎవరో అన్నారనీ
మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ
పొంగెనే ఏవో ఊహలూ
తీరం తెలిశాకా
ఇంకా దారిని మార్చానా
దారులు సరియైనా
వేరే తీరం చేరానా
నడకలు నావేనా,
నడిచేదీ నేనేనా
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఆమె
ఎంతగా వద్దంటున్నా
ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంత అవసరం
ఏమో ఎందుకో
ఐనా ఏమైనా
ఎద నా చెయి జారిందే..
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందటే
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా,
నిన్న మొన్న లేదుకదా?
ఉండి ఉండి నెమ్మదిగా
నన్ను ఎటో లాగుతుందా
పదమే తప్పించుకోలేననీ
తోచేట్టు చేస్తున్నదా
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఎవరో అన్నారనీ
మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ
పొంగెనే ఏవో ఊహలూ
ఎవరో అన్నారనీ
మారవే నాలో ఆశలూ
ఎవరేం అన్నారనీ
పొంగెనే ఏవో ఊహలూ
తీరం తెలిశాకా
ఇంకా దారిని మార్చానా
దారులు సరియైనా
వేరే తీరం చేరానా
నడకలు నావేనా,
నడిచేదీ నేనేనా
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా
ఆమె
ఎంతగా వద్దంటున్నా
ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంత అవసరం
ఏమో ఎందుకో
ఐనా ఏమైనా
ఎద నా చెయి జారిందే..
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదందీ
చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందటే
చల్లగాలి తాకుతున్న
మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినదీ వయసిలా

0 కామెంట్‌లు