సర్ప ప్రావిత దర్ప ప్రాభవ | SARPA PRAVITA DARPA PRABHAVA SONG LYRCS IN TELUGU | DAMARUKAM MOVIE SONG LYRICS IN TELUGU


Song : Shiva Shiva Shankara
Movie : Damarukam
Composer : Devi Sri Prasad
Singer : Shankara Mahadevan
Lyrics : Jonnavitthula


 భం భం భో... భం భం భో....
భం భం భో.... భం భం భో....
భం భం భో... భం భం భో....
భం భం భో.... భం భం భో....
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ 
విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ 
విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
ఓం పరమేశ్వరా! పరా!!
ఓం నిఖిలేశ్వరా! హరా!!
ఓం జీవేశ్వరేశ్వరా! కనరారా!!
ఓం మంత్రేశ్వరా! స్వరా!!
ఓం యుక్తేశ్వరా! స్థిరా!!
ఓం నందేశ్వరామరా! రావేరా!!…
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ 
విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
ఆకాశలింగమై ఆవహించరా,
ఢమ ఢమమని ఢమరుఖ 
ధ్వని సలిపి 
జడతని వదిలించరా!
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి 
చలనమే కలిగించరా!!
భస్మం చేసేయ్! అసురులను 
అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ 
జలలింగమై ఘోరా!!
వరమై వశమై ప్రబలమౌ 
భూలింగమై బలమిడరా
జగమే నడిపే 
పంచభూత లింగేశ్వరా 
కరుణించరా!!!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ 
విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!

విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి 
అమృతమే కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా,
పలు శుభములు గని 
అభయములిడి హితము 
సతతము అందించరా!!
గ్రహణం నిధనం బాపరా
కాళహస్తి లింగేశ్వరా!
ప్రాణం నీవై ఆలింగనమీరా..
ఎదలో కొలువై 
హర హర ఆత్మ లింగమై 
నిలబడరా!
ద్యుతివై గతివై 
సర్వ జీవలోకేశ్వరా రక్షించరా!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర
శివ శివ శంకర 
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
భం భం భో... భం భం భో....
భం భం భో.... భం భం భో....
భం భం భో... భం భం భో....
భం భం భో.... భం భం భో....
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ 
విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు