చిత్రం : నిండు సంసారం (1968)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే (తెలుసులే)
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే
ఆమె
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే (తెలుసులే)
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే
చరణం 1 :
ఆమె
తొందరంత నాదని తొలగి తొలగిపోయావు
నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు
అతడు
ఆరాలు తీరెలే దూరాలు కరిగెలే
ఇరువురి హృదయాలు తీరాలు చేరెలే
ఆమె
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే (తెలుసులే)
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే
చరణం 2 :
ఆమె
చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై
చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై
కల్లకపటమెరుగక కలిసిపోదాములే
అతడు
నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే
చీకటివెలుగులలో ఏకముగా ఉందాము
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే (తెలుసులే)
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే
చరణం 3 :
ఆమె
ఇన్నినాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే
నీ కన్నుల వెన్నెలలో నిగనిగలాడిందిలే
అతడు
కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను
ఎన్నెన్ని జన్మలకు నిన్ను విడువలేనులే
ఇద్దరు

0 కామెంట్‌లు