రంగు రంగు తారలన్నీ | Andhra King Taluka | పైన లేని వెన్నెలంతా | నా ఊహలో ఇలా తేలవే అలా | ఎంత అందమో నీ లోకమే | male female lyrics separetion |

 

Movie Title:-Andhra King Taluka
Cast Crew:-Ram Pothineni, Bhagya Shri Borse, Upendra
Music:-Vivek – Mervin
Director:-P. Mahesh Babu
Language:-Telugu
Year:-2025


ఆమె: ఈ గాలి ఆ ఊరు ఈ వెన్నెల 
నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా 
అతడు: ఉండిపోదాం 
 ఆమె: ఎలా టైమ్ అయిపోతుంది కదా 
అతడు:అపేదెం  
 ఆమె: అలా సినిమాల్లోనే అవుతునది 
అతడు: అయితే అక్కడేకే వెళ్లదం 
 ఆమె: ఏ హీరో అలా ఎలా  
అతడు : ఎ హీరోయిన్ ఎలా 
 ఆమె: 
రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే 
చూస్తున్నాయేంటీలా
అతడు: 
పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు 
నువ్వుంటే చూడవా
 ఆమె:
మంచు వాన నన్ను ముంచేనంట
వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట
అతడు: 
ఈ లోకమంతా నిన్ను చూసేనంట
ఏ దిష్టి నిన్ను తాకకుండా 
ఇంటిలోన దాచుకుంటా
 ఆమె:
రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే 
చూస్తున్నాయేంటీలా
అతడు:
ఆ పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు 
నువ్వుంటే చూడవా
 ఆమె:
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోప
అతడు:
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా
 ఆమె:
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
అతడు:
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను 
నింగి నేల అయ్యానే ఇలా
ఆమె 
ఎంత అందమో నీ లోకమే
ఎంతైనా ఈ హాయి కలనే కదా
అతడు:
నీ రాకనే నాకో కల
కలలేవో నిజమేదో తేల్చేదెలా
ఆమె 
ఏ హద్దులు ఆపనే లేని
 ప్రేమంటే నీదే కదా
అతడు:
ఓ గుండెలో దాచలేని 
ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా
ఇద్దరు  
చిన్ని గుండెలో ఇన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి