చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఆమె
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
ఆమె
ఆశీర్వాదము లభించుగా
చేసే పూజలు ఫలించుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 1 :
ఆమె
ఎన్ని తీర్థములు సేవించారో
ఎన్ని మహిమలను గణియించారో
విజయం చేసిరి మహానుభావులు
మన జీవితములు తరించుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 2
ఆమె
లీలాశుకులో.. ఋష్యశృంగులో
మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి పూజలో.. ఏమి ధ్యానమో
మన లోకములో ఉండరుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 3:
ఆమె
ఏయే వేళలకేమి ప్రియములో
ఆ వేళలకవి జరుపవలె
సవ్వడి చేయక... సందడి చేయక
భయభక్తులతో మెలగవలె
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
ఆమె
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
ఆమె
ఆశీర్వాదము లభించుగా
చేసే పూజలు ఫలించుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 1 :
ఆమె
ఎన్ని తీర్థములు సేవించారో
ఎన్ని మహిమలను గణియించారో
విజయం చేసిరి మహానుభావులు
మన జీవితములు తరించుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 2
ఆమె
లీలాశుకులో.. ఋష్యశృంగులో
మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి పూజలో.. ఏమి ధ్యానమో
మన లోకములో ఉండరుగా
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
చరణం 3:
ఆమె
ఏయే వేళలకేమి ప్రియములో
ఆ వేళలకవి జరుపవలె
సవ్వడి చేయక... సందడి చేయక
భయభక్తులతో మెలగవలె
కోరస్
స్వాముల సేవకు వేళాయె
వైళమె రారే చెలులారా
_Poster_Design.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి