Guna 369 Cast Crew:-
Movie Title:-Guna 369
Cast Crew:-Karthikeya, Anagha
Music:-Chaithan Bharadwaj
Director:-Arjun Jandhyala
Language:-Telugu
Year:-2019
Guna 369 Cast Crew:-
Movie Title:-Guna 369
Cast Crew:-Karthikeya, Anagha
Music:-Chaithan Bharadwaj
Director:-Arjun Jandhyala
Language:-Telugu
Year:-2019
PRODUCER : KOLA MANIKANTA LYRICS : KOLA YADAGIRI GOUD MUSIC : ANJI PAMIDI FEMALE SINGER : BATTU SAILAJA MALE SINGER : RANGA
చిత్రం: Aadi Shambhala
గానం: Yamini Ghantasala
సంగీతం: SriCharan Pakala
సాహిత్యం: Kittu Vissapragada
నటీనటులు: Aadi SaiKumar
పదే పదే ఈ జీవితం
ఈ ప్రశ్నలే సంధించదా
కలే ఇదా కథే ఇదా
ఈ దారులే కలిసాయేలా
విధి రా...తే చదివే.. భాషని
ఎవరై...నా నేర్పేటి దారుందా
నింగి నేల వానవిల్లు కలిసిపోవా మెల్లగా
ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా
నింగి నేల వానవిల్లు కలిసిపోవా మెల్లగా
ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా
గతాలన్నీ నీ వెనుక వదిలి
ఈ పయనాన్ని చేయగా ఆఆఆ
ఎటే పొన్న నీ కొత్త మజిలీ
ఎ బంధాలు చేర్చవా
తెలిసీ తెలియని వయసు ఒకరిది
నీ మనసు మాలినమే లేదుగా
ఎదురు నిలిచినా స్నేహమొకరిది
కలిసి నడవరా తోడుగా
వనమై..నా తోటై.. మారదా
రణమై..నా చిరునవ్వులెన్నో కనదా
నింగి నేల వానవిల్లు కలిసిపోవా మెల్లగా
ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా
నింగి నేల వానవిల్లు కలిసిపోవా మెల్లగా
ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా
చిత్రం: Mahavatar Narsimhaగానం: Vijay Prakashసంగీతం: Sam CSసాహిత్యం: Saurabh Mittal, Twinkle Mittal, Rakendu Mouliనటీనటులు: animition
చిత్రం: మురళి
గానం: ఉదిత్ నారాయణ్
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్
నటీనటులు: మహేష్ బాబు,సోనాలి బిందె
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే
గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
నీలో చింతచిగురు పులుపున్నదే
కోరస్
(బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట)
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కోరస్
(తళుకుల గుట్ట మెరుపుల తట్ట)
అతడు
నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్లుమూసి చీకటి ఉందంటే
వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన
వెలుగై నిలిచి ఉంటుందే
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
కోరస్
(సిరిసిరి మువ్వ గడసరి గువ్వ)
మనకు మనకు చెలిమే ఒక వంతెన
కోరస్
(సొగసుల మువ్వా ముసిముసి నవ్వా)
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపే కోసమే
హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో
కాలం మాయమరాఠీ
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే
గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సంగీతం: విద్యాసాగర్
గానం: టిప్పు, బిన్నీ
రచన : భువనచంద్ర
పల్లవి:
ఆమె:
రారా రారా రారా రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా..
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా..
తోం తోం తోం తోం తోం తోం
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
దిర నన దిర నన దిర నన
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
దిర నన దిర నన దిర నన
ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
చరణం: 1
ఆమె:
నీ పొందు నే కోరి అభిసారికై నేను
వేచాను సుమనోహరా ఆ ఆఆ
కాలాన మరుగైన ఆనంద రాగాలు
వినిపించ నిలిచానురా
అతడు:
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంత తన
ధీంత తన
ఆమె:
వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు సొదయిది
తడిపొడి తడిపొడి
తపనల స్వరమిది రా రా రా రా
రారా రారా రారా రారా
చరణం 2:
ఆమె:
ఏ బంధవో ఇది ఏ బంధవో
ఏ జన్మబంధాల సుమగంధవో
అతడు:
ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో
నయనాల నడయాడు తొలి స్వప్నవో
ఆమె:
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
అతడు:
మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఆమె
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
అతడు
సరసకు పిలిచితి విరసము తగదిక
ఆమె:
జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని
ఇద్దరు:
మిలమిల మగసిరి మెరుపుల
మెరయగా రా రా రా రా రారా