Song: Nathora Thamashalato
Starring : Nagarjuna Akkineni, Tabu,
Director : Krishna Vamsi
Producer : Nagarjuna Akkineni
Writer : Krishna Vamsi
Music : Sandeep Chowta
Starring : Nagarjuna Akkineni, Tabu,
Director : Krishna Vamsi
Producer : Nagarjuna Akkineni
Writer : Krishna Vamsi
Music : Sandeep Chowta
ఆమె
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
రికామికా షికారేద్దం
ఆకాశంలొ మక్కం వేద్దాం
రెఢీ అయితే దూకేయీ
దునియాని దున్నెయగా
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా హుషారేనిటొ చూపిస్తా
ఆమె
ఫ్రీడం ఇది నైట్
రౌడి విజిల్స్ వేస్తు
చేసెయ్ అల్లర్లింక
చాలేమొ ఈ పూటా
అతడు
మేడం ఇదేముంది
మొత్తం ముందే ఉంది
కొంచం రోమేంటిక్ గా
ఉంటే తప్పేముంది
ఆమె
హెయ్...చాల్లె ఆపూ
హెయ్ హెయ్ హేయ్...ఎంటా ఊపూ
అతడు
అలా నువ్వు ఉడుక్కుంటె
టమాట లా ముద్దొస్తావు
ఆమె
మరీ ఇంత చెలరేగి పోతుంటె
డేంజర్ కదా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
అతడు
కాలం అనే మాట ఏది ఇలా రాదు
నాతో నువ్వె ఉంటె లోకంతో పని లేదు
ఆమె
సారీ గురు కాస్త వేసెయ్యి కల్లాలు
సయంత్రం ఐపోతె తంతారు పెద్దోల్లు
అతడు
నీ సందేహాలూ అన్నీ మనీ చలూ
ఆమె
సరె నీతొ చేరిపోదం
నువ్వేమన్న ఓకెయ్ అంటా
అతడు
జమానీకి సరికొత్త పాటాలు
చెబుదాం పదా యేయ్
ఇద్దరు
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
ఈఈఈఈఈ
ఇద్దరు
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
రికామికా షికారేద్దం
ఆకాశంలొ మక్కం వేద్దాం
రెఢీ అయితే దూకేయీ
దునియాని దున్నెయగా
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా హుషారేనిటొ చూపిస్తా
ఆమె
ఫ్రీడం ఇది నైట్
రౌడి విజిల్స్ వేస్తు
చేసెయ్ అల్లర్లింక
చాలేమొ ఈ పూటా
అతడు
మేడం ఇదేముంది
మొత్తం ముందే ఉంది
కొంచం రోమేంటిక్ గా
ఉంటే తప్పేముంది
ఆమె
హెయ్...చాల్లె ఆపూ
హెయ్ హెయ్ హేయ్...ఎంటా ఊపూ
అతడు
అలా నువ్వు ఉడుక్కుంటె
టమాట లా ముద్దొస్తావు
ఆమె
మరీ ఇంత చెలరేగి పోతుంటె
డేంజర్ కదా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
అతడు
కాలం అనే మాట ఏది ఇలా రాదు
నాతో నువ్వె ఉంటె లోకంతో పని లేదు
ఆమె
సారీ గురు కాస్త వేసెయ్యి కల్లాలు
సయంత్రం ఐపోతె తంతారు పెద్దోల్లు
అతడు
నీ సందేహాలూ అన్నీ మనీ చలూ
ఆమె
సరె నీతొ చేరిపోదం
నువ్వేమన్న ఓకెయ్ అంటా
అతడు
జమానీకి సరికొత్త పాటాలు
చెబుదాం పదా యేయ్
ఇద్దరు
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
అతడు
నాతో రా...తమాషాలలొ తేలుస్తా
హేయ్ ఆవారా...హుషారేనిటొ చూపిస్తా
ఈఈఈఈఈ
ఇద్దరు
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా
ల ల ల ల లా ల ల లా

0 కామెంట్‌లు