Peddi Reddy Song lyrics in Telugu | Bullet Bandi Laxman | Madeen Sk | Naga Durga | Leading Boys | పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
Yedurangula Vaana Song Lyrics in Telugu | 18 Pages Songs Movie Songs Lyrics in Telugu | Nikhil, Anupama | Sid Sriram | Gopi Sundar
ఏడురంగుల వాన రెండు కళ్ళల్లోనా - 18 pages
🎤 Singer: Sid Sriram
✍️ Lyrics: Sreemani
🎼 Music Director: Gopi Sundar
Vendiminnu Neevanta Song Lyrics in Telugu | Amaran Movie Song Lyrics in Telugu | Sivakarthikeyan, Sai Pallavi | GV Prakash | Rajkumar
వెండి మిన్ను నీవంట- అమరాన్
Singers : Krishna Tejasvi, Sireesha Bhagavatula Lyrics - Ramajogayya Sastry
Raguluthunnadi Delhi Nagaram Song Lyrics in Telugu | Nirbhya Bharatham Movie Songs Lyircs in Telugu
Navamasalu Mosi Song Lyrics in Telugu | Naa Kaduko Bangaru Tandri lyrics in Telugu | Erra Sainyam Movie Song Lyrics in Telugu
Rattatataav Song Lyrics in Telugu | Funky Movie Lyircs in Telugu
తప్పించుకోని పిల్లా
పూటకోక్కసారి మాట మార్చమాకే ఇల్లా
తప్పు కోనే తప్పుకోనే తిట్టినావు మళ్ళా
నువ్వు నన్ను ఒక్కసారి నమ్మరాదే
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు దండమేట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
ఆ నేనే చేశానెంటే తప్పు ఎవరు చేయరు చెప్పు
పాపాలే చేసినట్టు ప్రాణాలే తీసినట్టు
చూసావు నీ మీ దొట్టు
దేశమేదో పాడైనట్టు కారణం నేనై అయినట్టు
అపవే పానిపట్టు ఎందుకే జల్లికట్టు
విడిచిపెట్టవే బేట్టు
బ్యాడ్ తో హార్ట్ ని కుజీ కొట్టొద్దే
క్యూట్ గా ఉన్నావని నువ్వు గింజుకో వద్దే
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు దండమెట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్ల రట్టటాటావ్
బ్యాడ్ లక్కే ఫ్రెండ్ అయిపాయే
హ్యాపీనెస్ ఎండ్ అయిపాయే
డార్క్ రూమ్ లో సాడ్ సాంగ్లు
వింటూ రోజులు పాయే
కింగ్ లాగా బతికేవాడ్ని
పొంగు లాగా బెండయ్యానే
ఏమిరా బాలా రాజు ఎందుకు ఈ పోజు
బాగాలేదు ఈ రోజు
నా లైఫ్ తో ఆడకే తొక్కుడు బిళ్ళట
నమ్మవా ఇంకెప్పుడు నువ్వు నే చెప్పిన మాట
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు దండమెట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్ల రట్టటాటావ్
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
Sahachari Song Lyrics in Telugu | Charlie - 777 Movie Songs Lyrics in Telugu | Rakshit Shetty | Kiranraj K | Nobin Paul | Paramvah Studios
ఎదురైనా తొలి సహచరిలా
కలిశావు నా తోడు క్షణమైనా వీడవు
ఇన్నాళ్లుగా.. ఓ ఒంటరై నేనూ..
ఏ బదులైన లేదు అని మిగిలాను ప్రశ్నలా....
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా సహచరిలా (సహచరిలా)
కన్నీళ్ళ చాటు ఆ గతం
ఆ జ్ఞాపకం గాయాన్నే చెయ్యగా
చిరునవ్వుతో తుడిచి వేయగా
సమయమే మార్చుననుగా
ప్రతి మాటకు బదులు నేర్పగా
ఉండాలి నువ్వే సదా
నీ ప్రేమకే ఓ పేరు అంటూ ఉందా...
హృదయాల భాష ఇంతేగా
అది వింటే చాలదా
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా, సహచరిలా
నేనొక్క తెల్లకాగితం…
నువు అక్షరం చేశావు సంతకం
చిరు జీవితం ఎపుడు అంకితం
చేశావు వరమే కదా
సరిజోడుగా దొరికినావుగా
విడిపోని బంధం ఇదా
విశ్వాసమే నీ శ్వాసలోనే ఉందే
ఎన్నడు మరువలేను అదీ
నీ ప్రాణమే నాది
నీవే నన్ను చేరగా
మౌనం మాట అయ్యెగా
గుండె శబ్దమే విన్నాక
మార్చావు నన్నిలా, సహచరిలా
https://youtu.be/tj_e78NNTp4?si=AYzunms5r6ejWWB4
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
Soi Soi Song in Lyrics in Telugu | Gajarju Movie Songs Lyircs in Telugu
సోయ్ సోయ్ సోయ్ సోయ్
Movie Title:-Gajaraju
Cast Crew:-Vikram Prabhu, Lakshmi Menon
singer:- Magizhini Manimaaran
Music:-D.Imman
Year:-2012
సోయ్ సోయ్
గోరంత గుండెల్లోనా
కొండంత ఆసోయ్ మామా
హద్దే లేనిదేదో
అదియే ప్రేమోయ్ మామా
ఆ వలపే పండాక
ఒకటైపోకున్నా తలపే చాలోయ్ మామా
సోయ్ సోయ్
సోయ్ సోయ్
పెద్దోల హద్దుల్లోనా
వలపులకు ధూరం మామా
హద్దె అక్కర్లేని ఆశే
ప్రేమే మామ
మనం కావాలనుకున్నా
వద్దు పొమ్మన్నా
దేవుడికెరుకే మామా
సోయ్ సోయ్
సోయ్ సోయ్
సరిహద్దు కొడవల్లోనా
కొందరితో చిక్కోయ్ మామా
హద్దే అక్కర్లేదు
ఇది మన ఊరోయ్ మామా
మన నోరే మంచైతే
ఊరే మంచవును
అదియే చాలోయ్ మామా
చెట్టంత కష్టంలోనా
చిగురంత ఇష్టం మమ
హద్దు లేనిదంటే
అదియే స్నేహం మామా
మనం చచ్చి పోయాక
మోసుకెళ్లేది ఇరుగు పొరుగే మామా
సోయ్ సోయ్
సోయ్ సోయ్
గోరంత గుండెల్లోనా
కొండంత ఆసోయ్ మామా
హద్దే లేనిదేదో
అదియే ప్రేమోయ్ మామా
ఆ వలపే పండాక
ఒకటైపోకున్నా తలపే చాలోయ్ మామా
సోయ్ సోయ్
సోయ్ సోయ్
సోయ్ సోయ్
సోయ్ సోయ్
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.


.jpg)






.jpg)
